అన్నా తమ్ముడు (1990 సినిమా)

నటశేఖర కృష్ణ నటజీవిత రజతోత్సవ కానుకగా ఈ సినిమా వెలువడింది. ఈ చిత్రంలో ముఖ్యభూమికను నిర్వహించడంతోబాటు కూర్పు, చిత్రానువాదం, దర్శకత్వం అందించాడు కృష్ణ.

అన్న-తమ్ముడు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణ
నిర్మాణం పద్మావతి,
మంజుల
చిత్రానువాదం కృష్ణ
తారాగణం కృష్ణ,
మహేష్‌బాబు,
గౌతమి
సంగీతం రాజ్ - కోటి
నృత్యాలు శీను
గీతరచన వేటూరి,
సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు ఓంకార్
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కళ గౌతంరాజు
కూర్పు కృష్ణ
నిర్మాణ సంస్థ పద్మాలయా క్రియేటివ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • మాంగు భళా , రచన; వేటూరి సుందర రామమూర్తి గానం.కె ఎస్ చిత్ర
  • తీరికెప్పుడు , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • లక్కీ స్టార్ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె ఎస్ చిత్ర
  • ఊసుపొనీ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.మనో, సుశీల
  • పుట్టు పుట్టు ఆ , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.మనో, పీ సుశీల , చిత్ర
  • కడుపారా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.మనో , కె ఎస్ చిత్ర .

తెరవెనుక

మార్చు