అన్వేషణ (2002 సినిమా)

(అన్వేషణ (2002) నుండి దారిమార్పు చెందింది)

అన్వేషణ 2002, డిసెంబర్ 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రభాకరరెడ్డి నిర్మాణ సారధ్యంలో సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, రాధిక వర్మ, రాళ్లపల్లి, రఘుబాబు, జీవా తదితరులు నటించగా, మధుకర్ సంగీతం అందించాడు.[1][2]

అన్వేషణ
దర్శకత్వంసాగర్
రచనసాగర్
నిర్మాతప్రభాకరరెడ్డి
తారాగణంరవితేజ, రాధిక వర్మ, రాళ్లపల్లి, రఘుబాబు, జీవా
కూర్పునాగిరెడ్డి
సంగీతంమధుకర్
విడుదల తేదీ
2002 (2002)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: సాగర్
  • నిర్మాత: ప్రభాకరరెడ్డి
  • రచన: సాగర్
  • సంగీతం: మధుకర్
  • కూర్పు: నాగిరెడ్డి
  • నిర్మాణ సంస్థ: సంస్రిత ఫిల్మ్
  • పాటలు: కులశేఖర్ & సురేంద్ర కృష్ణ
  • పోరాటాలు: రామ్ లక్ష్మణ్

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "అన్వేషణ". telugu.filmibeat.com. Retrieved 6 December 2017.
  2. ఐడిల్ బ్రెయిన్. "Movie review - Anveshana". www.idlebrain.com. Retrieved 6 December 2017.

బయటి లింకులు మార్చు