అప్పనవీడు, పశ్చిమ గోదావరి జిల్లా, పెదపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం గ్రామం. అప్పనవీడు గ్రామంలో శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది.ఈ గ్రామం జాతీయరహదారి నెం:16 (NH-16) నకు ఆనుకొని ఉంది.

అప్పనవీడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
అప్పనవీడు is located in Andhra Pradesh
అప్పనవీడు
అప్పనవీడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°38′03″N 80°58′27″E / 16.634177°N 80.974045°E / 16.634177; 80.974045
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెదపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534437
ఎస్.టి.డి కోడ్
అప్పనవీడు ఉన్నత పాఠశాల ద్వారం

మూలాలు

మార్చు