అప్పాజి (1996 సినిమా)

అప్పాజి 1996లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ చిత్రాన్ని శ్రీరాజ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.గోవిందరెడ్డి నిర్మించాడు. ఇదే పేరుతో డి.రాజేంద్రబాబు దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా దీనికి మూలం.

అప్పాజి
సినిమా పోస్టర్
దర్శకత్వండి.రాజేంద్రబాబు
స్క్రీన్ ప్లేడి.రాజేంద్రబాబు
కథకె. వి. విజయేంద్ర ప్రసాద్
నిర్మాతటి.గోవిందరెడ్డి
తారాగణంవిష్ణువర్ధన్
ఆమని
శరణ్య
ఛాయాగ్రహణంప్రసాద్ బాబు
కూర్పుకె.బాలు
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీరాజ్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
1996
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • విష్ణువర్ధన్ (ద్విపాత్రాభినయం)
  • ఆమని
  • పంకజ్ ధీర్
  • శరణ్య
  • లక్ష్మణ్
  • సిహికహి చంద్రు
  • కృష్ణ గౌడ
  • కీర్తి
  • దొడ్డణ్ణ
  • ఎం.ఎస్.కారంత్
  • విజయసారథి

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

క్ర.సం పాట గాయకులు రచన
1 "మామసాప మమసాపా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాల్గాడి శుభ, కె.ఎస్. చిత్ర వెన్నెలకంటి
2 "భలే కమ్మగ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.శ్రీలేఖ
3 "ఏంటి నా సఖీ" మనో
4 "పాంచజన్య" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
5 "ఏ దేవశిల్పి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.శ్రీలేఖ, ఎం.ఎం.కీరవాణి

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Appaji (D. Rajendrababu) 1996". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.