అభిరామి
అభిరామి (దివ్య గోపికుమార్) భారతీయ సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత. ఈవిడ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాలలో నటించారు.[1]
జననం - విద్యాభ్యాసంసవరించు
1983, జూలై 26[2] న కేరళ లోని త్రివేండ్రంలో జన్మించిన అభిరామి బి.ఎ.హాన్స్ - సైకాలజీ చదివారు.
సినిమారంగ ప్రస్థానంసవరించు
తన 13వ ఏట కథాపురుషన్ అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. 1995 లో సినీ కెరీర్ ప్రారంభించిది. 2004లోఉన్నత చదువులకు యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళి, 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్ కు తమిళ వెర్షన్ లో డబ్బింగ్ చెప్పారు.[3]
చిత్ర సమహారంసవరించు
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతరవివరాలు |
---|---|---|---|---|
1995 | కథాపురుషన్ | బాలనటి | మలయాళం | |
1999 | పత్రం | శిల్ప మేరి చెరియన్ | మలయాళం | |
న్జంగల్ సంతుస్తరను | గీతు | మలయాళం | ||
మెర్కారా | మలయాళం | |||
2000 | శ్రద్ధ | స్వప్న | మలయాళం | |
మిలీనియం స్టార్స్ | రాధ | మలయాళం | ||
మెలెవర్యతే మలఖక్కుట్టికల్ | దేవిక | మలయాళం | ||
2001 | మేఘసందేశం | కవిత | మలయాళం | |
వానవిల్ | ప్రియ | తమిళం | ||
మిడిల్ క్లాస్ మాధవన్ | అభిరామి | తమిళం | ||
దోస్త్ | అనామిక | తమిళం | ||
సముదిరం | లక్ష్మీ | తమిళం | ||
చార్లీ చాప్లిన్ | మైథిలి రామకృష్ణన్ | తమిళం | ||
2002 | థ్యాంక్యూ సుబ్బారావు | సుశి | తెలుగు | |
కర్మేఘమం | అభిరామి | తమిళం | ||
సమస్థానం | అయిషా | తమిళం | ||
2003 | లాలి హాడు | సంగీత | కన్నడ | |
రక్తకన్నీరు | చంద్ర | కన్నడ | ||
చార్మినార్ | కీర్తీ | తెలుగు | ||
శ్రీరాం | ||||
2004 | చెప్పవే చిరుగాలి | రాధ | తెలుగు | |
విరుమాండి | అన్నలక్ష్మీ | తమిళం | ||
2014 | అపోథెకరి | డా. నళిని నంబియార్ | మలయాళం | |
2015 | 36 వయదినిలే | సుశాన్ | తమిళం | |
2016 | ఇతుతాండ పోలీస్ | అరుంధతి వర్మ | మలయాళం | |
ఓరే ముఘం | లత | మలయాళం | చిత్రీకరణ | |
2018 | అమర్ అక్బర్ ఆంటోని | హీరో తల్లి | తెలుగు |
మూలాలుసవరించు
- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "అభిరామి-Abhirami zha". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
- ↑ తెలుగు మూవీస్.కాం. "హ్యాపీ బర్త్ డే అభిరామి". www.telugumovies.com. Retrieved 27 September 2016.
- ↑ ఇండియా గ్లిట్జ్. "మాజీ హీరోయిన్ తో కమల్ డబ్బింగ్". www.indiaglitz.com. Retrieved 27 September 2016.