36 వయసులో
36 వయసులో 2020లో విడుదలైన తెలుగు సినిమా.[1] 2015లో విడుదలైన తమిళ సినిమా '36 వయదిలిలే’ ను తెలుగులో '36 వయసులో' పేరుతో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ | distributor = బ్యానర్ పై సూర్య ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, రహమాన్ , అభిరామి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జులై, 2020న ఆహా ఓటీటీలో విడుదలైంది.
36 వయసులో | |
---|---|
![]() | |
దర్శకత్వం | రోషన్ ఆండ్రూస్ |
స్క్రీన్ప్లే | బాబీ సంజయ్ |
కథ | రోషన్ ఆండ్రూస్ |
నిర్మాత | సూర్య |
నటవర్గం | జ్యోతిక, రహమాన్ , అభిరామి, నాజర్ |
ఛాయాగ్రహణం | ఆర్. దివాకరన్ |
కూర్పు | మహేష్ నారాయణన్ |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | |
నిడివి | 115 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథసవరించు
వసంతి (జ్యోతిక) రెవిన్యూ ఆఫీసులో ఉద్యోగి, సాధారణమైన గృహిణి. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాలనేదే ఆమె కోరిక. తన భర్త రాం ప్రసాద్ (రెహమాన్) తో కలిసి ఐర్లాండ్ వెళ్లిపోదామనుకుంటుంది. అయితే వీసా సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో వసంతికి అనుకోకుండా రాష్ట్రపతి నుంచి పిలుపు వస్తుంది. ఓ సాధారణ గృహిణి రాష్ట్రపతి భవన్ వరకూ ఎలా వెళ్లగలిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులుసవరించు
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: సూర్య
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్
- సంగీతం: సంతోష్ నారాయణన్
- సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
మూలాలుసవరించు
- ↑ Sakshi (27 February 2015). "36 ఏళ్ల వయసులో..." Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Cine Josh (26 July 2020). "Jyothika's 36 Vayasulo" (in english). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)