అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా)


అమర్ అక్బర్ ఆంటోని 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. రవితేజ ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు.[1][2][3][4] ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది.[5][6] మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

అమర్ అక్బర్ ఆంటోని
సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీను వైట్ల
స్క్రీన్ ప్లేశ్రీను వైట్ల
కథశ్రీను వైట్ల
వంశి రాజేశ్ కొండవీటి
నిర్మాతనవీన్ యెర్నెని
తారాగణంరవితేజ
ఇలియానా
విక్రమ్ జీత్
అభిమన్యు సింగ్
Narrated byశ్రీను వైట్ల
ఛాయాగ్రహణంవెంకట్ సి దిలీప్
కూర్పుయం.ఆర్ వర్మ
సంగీతంఎస్.ఎస్.థమన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుయురోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2018 నవంబరు 16 (2018-11-16)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బాక్సాఫీసు9.87 కోట్లు

16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.[7][8][9] ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను తర్వాత వచ్చిన నాలుగవ చిత్రం.[10][11]

నటీనటులు మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించగా ఈ పాటలని లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

పాటల పట్టిక
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కలలా కధలా"రామజోగయ్య శాస్త్రిహారిని ఇవ్వటూరి4:41
2."డాన్ బోస్కో"విశ్వశ్రీ క్రిష్ణ, జస్ప్రీత్ జాస్జ్, హరితేజ, మనీషా ఈరబత్తిని, రమ్య బెహరా4:39
3."ఖుల్లమ్ ఖుల్లా చిల్ల"బాలాజినకాష్ అజీజ్, మోహన భోగరాజు, రమ్య బెహరా3:34
4."గుప్పెట"బాలాజిరంజిత్, కాల భైరవ, శ్రీ క్రిష్ణ, సాకేత్4:16
Total length:17:10

మూలాలు మార్చు

  1. "What Is Srinu Vaitla Doing In US?"
  2. "Ravi Teja’s triple role"
  3. "Ravi Teja to sport three different looks in ‘Amar Akbar Anthony’"
  4. "Ravi Teja turns NRI"
  5. "Ileana D’Cruz to stage a comeback!"
  6. "Ileana replaces Anu Emmanuel in Ravi Teja’s next!"
  7. "‘I am financially disciplined’"
  8. "Ravi Teja-Srinu Vaitla film's release date sealed"
  9. "Amar Akbar Anthony movie review: This Ravi Teja, Ileana D'Cruz starrer is an action-comedy sans any thrills- Entertainment News, Firstpost". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-11-17.
  10. "Srinu Vaitla and Ravi Teja to reunite?"
  11. "Interesting title for Ravi Teja & Vaitla movie"