అభిలాష (రచయిత్రి)

(అభిలాష/రచయిత్రి నుండి దారిమార్పు చెందింది)

అభిలాష వర్ధమాన రచయిత్రి, అభ్యుదయ కవయిత్రి, నాస్తికురాలు.

అభిలాష రచయిత్రి

జీవిత విశేషాలుసవరించు

ఈమె గుంటూరు జిల్లా వేమూరు లో మల్లిపెద్ది కేశవరావు, నాగరాణి దంపతులకు జన్మించారు. తుమ్మల వీర బ్రహ్మం, కుమారి దంపతులు ఈమెను పెంచుకున్నారు. ఆమె నాలుగు పుస్తకాలను రచించింది. ఆమె రెండవ సంకలనం "మహోజ్వలనం" ప్రముఖుల ప్రశంసలనందుకుంది.

రచనలుసవరించు

  • అభిలాష అక్షర అక్షయపాత్ర-2011[1]
  • మహోజ్వలనం 2013 [2]
  • "అనుపల్లవి" అనే పుస్తకమును రచించి , మార్చి 3న 2014లో విడుదల చేశారు.[3]
  • అభిలాష గారి నాల్గవ పుస్తకము "అగ్నినక్షత్రం"
  • గుండెచప్పుడు [4]
  • ఆరవ పుస్తకం "నేనూ నా పొగరు"

మూలాలుసవరించు

బాహ్యా లింకులుసవరించు