అభిషేక్ పిక్చర్స్
అభిషేక్ పిక్చర్స్ భారతదేశ చలనచిత్ర పంపిణీ, నిర్మాణ సంస్థ. నామా మధుసుదన్ రావు 1976లో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పలు ప్రాంతీయ భాషలలోనే కాకుండా, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలని పంపిణీ చేస్తున్నారు. శ్రీ అభిషేక్ పిక్చర్స్ తెలంగాణలో ఉంది. ఇక్కడ నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, నటులు, డిజిటల్ పోస్ట్ సౌకర్యాలు ఉన్నాయి.[3] అభిషేక్ పిక్చర్స్ ప్రాంతీయ భాషలలోని చిత్రాలతో పాటు వివిధ హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను పంపిణీ చేసింది.[4]
రకం | Private |
---|---|
పరిశ్రమ | Entertainment |
స్థాపన | 2014 |
స్థాపకుడు | Nama Madhusudhan Rao |
విధి | Active |
ప్రధాన కార్యాలయం | , India |
సేవ చేసే ప్రాంతము | India |
ఉత్పత్తులు | Films |
సేవలు | Film production |
యజమాని | Abhishek Nama [1][2] |
ప్రొడక్షన్స్
మార్చుఅభిషేక్ పిక్చర్స్ మొదటి పంపిణీ 2010 చిత్రం యముడు చిత్రం. ఇది 150 మిలియన్ - 240 మిలియన్ల బడ్జెట్లో నిర్మించబడింది[ఆధారం చూపాలి]. ఈ సంస్థ బ్రహ్మోత్సవం, రుద్రమదేవి, శ్రీమంతుడు వంటి చిత్రాలను కూడా పంపిణీ చేసింది. ఇది అతితి తుమ్ కబ్ జావోగే వంటి బాలీవుడ్ చిత్రాలను కూడా పంపిణీ చేసింది. ఏక్ దీవానా థా, 10,000 BC, 2012, మెన్ ఇన్ బ్లాక్ 3తో సహా అనేక హాలీవుడ్ చిత్రాలను పంపిణీ చేసింది.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | భాష | దర్శకుడు | వివరణ |
---|---|---|---|---|
2017 | బాబు బాగా బిజి | తెలుగు | నవీన్ మేడారం | |
2017 | కేశవ (2017 సినిమా) | తెలుగు | సుధీర్ వర్మ | |
2018 | సాక్ష్యం | తెలుగు | శ్రీవాస్ | |
2018 | గూఢచారి (2018 సినిమా) | తెలుగు | శశి కిరణ్ టిక్కా |