యముడు (2010 సినిమా)
'యముడు' తెలుగు డబ్బింగ్ చిత్రం, సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్య, అనుష్క, ఆది, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రo హరి దర్శకత్వంలో తెరకెక్కినది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ సమకూర్చారు.
యముడు (2010 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | హరి |
తారాగణం | సూర్య శివకుమార్, అనుష్క, ఆది, మనోరమ, నాజర్, ప్రకాష్ రాజ్, రాధా రవి విజయకుమార్, వివేక్ |
నిర్మాణ సంస్థ | సన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2 జూలై 2010 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- సూర్య శివకుమార్
- అనుష్కషెట్టి
- ప్రకాష్ రాజ్
- వివేక్
- విజయ్ కుమార్
- రాధారవి
- మనోరమ
- యువరాణి
- జానకి సదేశ్
- నిలల్ గల్ రవి
- త్యాగు
- బోస్ వెంకట్
- ఆదిత్య అజయ్ రత్న
- నాజర్
- సుమిత్ర
- ఢిల్లీ కుమార్
- మనోబాల
- కాజల్ పశుపతి
- పాండు
- క్రేన్ మనోహర్
- బిసెంట్ రవి
- భారతి కణ్ణన్
- సుభాష్ చందర్
- వనజ
- సెల్ మురుగన్
- సౌందర్
- సూర్యకాంతి
- నంద శరవణ
- జయమణి
- జయకాంతన్
- కర్ణ రాధ
- వెంగైబాలన్
- శక్తివేలు
- బాబీ
- రతన్ మౌళి
- విశ్వనాధ్
- కాదల్ శరవణన్ .
సాంకేతిక వర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి
- కధ: హరి
- సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
- పాటలు: సాహితి
- నేపథ్య గానం: మాణిక్య వినాయగం, బెన్నీ దయాళ్,సుచిత్ర, టిప్పు, షాన్, మేఘా, దేవిశ్రీ ప్రసాద్, బాబా సెహగల్ , ప్రియదర్శిని
- ఛాయ గ్రహణం: ప్రియన్
- కూర్పు: వి.టి.విజయన్
- కళ: కె.కదీర్
- నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా
- నిర్మాణ సంస్థ: రిలయన్ బిగ్ పిక్చర్స్, స్టూడియో గ్రీన్
- పంపిణీ సంస్థ: సన్ పిక్చర్స్
- విడుదల:02:07:2010.
పాటల జాబితా
మార్చు1.నేను ఇంద్రుడై, రచన:సాహితీ, గానం.మాణిక్య వినాయగం , బెన్నీదయాళ్
2.ఈ హృదయం, రచన: సాహితి, గానం.సుచిత్ర, టిప్పు
3.స్టోల్ మై హార్ట్, రచన: సాహితి, గానం.షాన్, మేఘా
4.వోలే వోలేలే , రచన: సాహితి, గానం.బాబా సెహగల్, ప్రియదర్శిన్
5.సింహం,రచన: సాహితి,గానం దేవీశ్రీ ప్రసాద్ .
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |