అభిసారిక (సినిమా)

అభిసారిక 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నాగరత్నం పిల్మ్స్ పతాకంపై కరాటం కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం అందించాడు. భానుమతి, శ్రీనివాస్, అశోక్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వాసూరావు సంగీతాన్నందించాడు.

అభిసారిక (సినిమా)
(1990 తెలుగు సినిమా)
సంగీతం కృష్ణతేజ
నిర్మాణ సంస్థ నాగరత్నఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.ఓక శీతాకాలం సాయం సమయంలో , రచన: దాసరి నారాయణరావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర బృందం

2.ఆగక మనసు ఆగక పోవక నిదురపోవక , రచన: దాసరి నారాయణరావు, గానం.కె.జె.జేసుదాసు

3.ఆడాలి తొలియేడు చూడాలి చెలికాడు ఆగాలి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.పులపాక సుశీల, నాగూర్ బాబు

4.తీయనా మాననా సమయం కాని సమయంలో , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.పులపాక సుశీల

5.నిగ్గదీసి అడుగు ఈ దిక్కులేని జనాన్ని అగ్గితో కడుగు, రచన: సిరివెన్నెల, గానం.పాలువాయి భానుమతి

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు