అమర సందేశం
(అమరసందేశం నుండి దారిమార్పు చెందింది)
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కిది తొలి చిత్రం. ఈ చిత్రానికి హిందీ చిత్రం 'బైజు బావరా' చిత్రానికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఏ.ఎం.రాజా పాడిన 'ఏదో నవీన భావం' పాట జనరంజకమైనది. సాహితీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం లో అమరనాథ్, శ్రీరంజని, రేలంగి వెంకట్రామయ్య, పద్మిని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రసాదరావు, కేల్కర్ అందించారు.
అమర సందేశం (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
నిర్మాణం | డి.బి.నారాయణ |
తారాగణం | అమర్నాథ్, శ్రీరంజని, రేలంగి, పద్మిని |
సంగీతం | ప్రసాదరావు, కేల్కర్ |
నేపథ్య గానం | ఎ. ఎమ్. రాజా, జిక్కి |
నిర్మాణ సంస్థ | సాహిని ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఅమరనాథ్
శ్రీరంజని
రేలంగి వెంకట్రామయ్య
పద్మిని
నాగభూషణం
మిక్కిలినేని
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: ప్రసాదరావు, కేల్కర్
నిర్మాతలు: ఎస్.భావనారాయణ, డి.బి.నారాయణ
నిర్మాణ సంస్థ: సాహితీ ప్రొడక్షన్స్
సాహిత్యం:ఆరుద్ర ,శ్రీరంగం శ్రీనివాసరావు
గాయనీ గాయకులు: ఎ.ఎం.రాజా, జిక్కి, ఎ.పి.కోమల,మాధవపెద్ది సత్యం
విడుదల:06:11:1954.
పాటలు
మార్చు- ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా - ఎ. ఎమ్. రాజా
- ఏదో ఏదో నవీనభావం కదిలించే మధుర మధుర - ఎ. ఎమ్. రాజా
- దయామయి దేవి శారద - ఎ. ఎం. రాజా
- ప్రియతమా మరులుమా తిరిగిరాని పయనమేల - జిక్కి
- మధురం మధురం మనోహరం రాధా మాధవ - ఎ. ఎమ్. రాజా
- మానస లాలస సంగీతం - ఎ. ఎమ్. రాజా
- సదసత్కళా క్షీరజల విభాగ క్రియానిపుణ - ఎ. ఎమ్. రాజా
- జననీ పావనీ ఏది నా శారద ... లోకాలేలే దేవి_ఎ.ఎం.రాజా కోరస్
- జయ జయ నంద కిషోరా జయ గోపి మానసచోర_ఎ.ఎం.రాజా
- జణ జణ జణ నీ అడుగుల తాళం విను విను విను _ఎ. పి. కోమల
- మంచికోసమని చేసిన వంచన నిజమై నిలచేనుగా_జిక్కి
- ఎటులమెప్పించేదో నన్ను ఇంక మీద దేవరాయ (పద్యం)_ఎ.ఎం.రాజా
- ఏలుకొనుము జగదాంబ ఏకాఎకిని నను చకచక_మాధవపెద్ది
- ఏరి మా వారేరి తెలుపరాదటే మయూరి ఏరి_జిక్కి
- జాలమేల సరసజేరి మంచివేళరా దిగులు మానరాస్వామి_పి.లీల
- మాతర్మేధిని తాత మారుతస్సుఖే తేజ: శుభందో జల_ఎ.ఎం.రాజా
- విభుని నిర్మల భక్తి సేవింతునేని అతులమతిని పతివ్రత_జిక్కి, ఎ.ఎం.రాజా.
వనరులు
మార్చు- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ