శ్రీరంజని (జూనియర్)

సినీ నటి


శ్రీరంజని (అసలు పేరు మహాలక్ష్మి) తెలుగు సినిమా నటి. వీరు గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో 1927 సంవత్సరం ఫిబ్రవరి 22 న జన్మించారు. శ్రీరంజని సీనియర్ గా పేరుపొందిన తెలుగు సినిమా నటి ఈమె సోదరి.

జూనియర్ శ్రీరంజని
Parasakthi Sriranjani.jpg
జననం
మహాలక్ష్మి

(1927-02-22)1927 ఫిబ్రవరి 22
మురికిపూడి, గుంటూరు జిల్లా
మరణం1974 ఏప్రిల్ 27(1974-04-27) (వయసు 47)
బంధువులుశ్రీరంజని (సీనియర్)

చిత్రపు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మొదటిసారిగా భీష్మ (1944) చిత్రంలో నటించారు. 1949లో సుప్రసిద్ధ దర్శకులు కె.వి.రెడ్డి గారి గుణసుందరి కథలో కథానాయిక పాత్ర ధరించారు.

ఈమె 1974 సంవత్సరంలో ఏప్రిల్ 27 న మరణించింది.

నటించిన చిత్రాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

లింకులుసవరించు