అమరావతి (సినిమా)

2009 తెలుగు ఫిలిం

అమరావతి 2009 లో రవిబాబు దర్శకత్వంలో విడుదలైన థ్రిల్లర్ సినిమా.[1] రవిబాబు, స్నేహ, భూమిక, తారకరత్న, గద్దె సింధూర ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

అమరావతి
దర్శకత్వంరవిబాబు
నిర్మాతవి. ఆనంద్ ప్రసాద్
రచనరవిబాబు
నటులుస్నేహ
భూమిక్ల
గద్దె సింధూర
నందమూరి తారకరత్న
రవిబాబు
సంగీతంశేఖర్ చంద్ర
ఛాయాగ్రహణంసుధాకర్ రెడ్డి
నిర్మాణ సంస్థ
విడుదల
3 డిసెంబరు 2009 (2009-12-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణంసవరించు

పురస్కారాలుసవరించు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2010 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం సుధాకర్ రెడ్డి విజేత

మూలాలుసవరించు

  1. జి. వి, రమణ. "అమరావతి సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 17 October 2017.