నంది ఉత్తమ ఛాయాగ్రహకులు

ఉత్తమ ఛాయాగ్రహకునిగా నంది పురస్కారం గెలుపొందినవారు :

సమీర్ రెడ్డి
ఎస్.గోపాలరెడ్డి
వి.ఎస్.ఆర్.స్వామి
ఎం.వి.రఘు
బాలు మహేంద్ర
సంవత్సరం ఛాయాగ్రహకుడు సినిమా
2016 సమీర్ రెడ్డి శతమానం భవతి
2015 కె.కె.సెంథిల్ కుమార్ బాహుబలి:ద బిగినింగ్
2014 సాయి శ్రీరామ్ అలా ఎలా?
2013 మురళీమోహన్ రెడ్డి కమలతో నా ప్రయాణం
2012 సెంథిల్ కుమార్ ఈగ
2011 పి.ఆర్.కె.రాజు[1] శ్రీరామరాజ్యం
2010 ప్రసాద్ మూరెల్ల నమో వెంకటేశ
2009[2] సుధాకర్ రెడ్డి అమరావతి
2008 ఛోటా కె. నాయుడు[3] కొత్త బంగారు లోకం
2007 సి. రామ్ ప్రసాద్[4] మున్నా
2006 విజయ్ సి. కుమార్ గోదావరి
2005 పి. ఆర్. కె. రాజు రాధా గోపాలం
2004 ఛోటా కె. నాయుడు అంజి
2003 శేఖర్ వి. జోసెఫ్ ఒక్కడు
2002 జయానన్ విన్సెంట్ టక్కరి దొంగ
2001 రసూల్ ఎల్లోర్ నువ్వు నేను
2000 అశోక్ కుమార్ శ్రీ సాయిమహిమ
1999 వెంకట ప్రసాద్ ప్రేమ కథ
1998 జయానన్ విన్సెంట్ ప్రేమంటే ఇదేరా
1997 అజయ్ విన్సెంట్ అన్నమయ్య
1996 వాసు మైనా
1995 కె.రవీంద్రబాబు ధర్మచక్రం
1994 ఎస్. గోపాలరెడ్డి హలో బ్రదర్
1993 రసూల్ ఎల్లోర్ గాయం
1992 కె.సి.దివాకర్ లాఠీ
1991 ఎస్. గోపాలరెడ్డి క్షణక్షణం
1990 మధు అంబట్ హృదయాంజలి
1989 పి. సి. శ్రీరామ్ గీతాంజలి
1988 సి.ఎస్.ప్రకాష్ ప్రేమ
1987 వి.ఎస్.ఆర్. స్వామి విశ్వనాధ నాయకుడు[5]
1986 ఎం.వి.రఘు సిరివెన్నెల[6]
1985 హరి అనుమోలు మయూరి
1984 పి.భాస్కరరావు
1983 ఎస్. గోపాలరెడ్డి ఆనంద భైరవి
1982 సెల్వరాజ్ మేఘ సందేశం
1981 బాలు మహేంద్ర సీతాకోకచిలుక
1980
1979 పి.ఎస్.నివాస్ నిమజ్జనం
1978 బాలు మహేంద్ర మన ఊరి పాండవులు
1977 అజయ్ విన్సెంట్ అడవి రాముడు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-08. Retrieved 2018-01-19.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-08. Retrieved 2012-01-09.
  3. http://www.idlebrain.com/news/2000march20/nandiawards2008.html
  4. http://www.idlebrain.com/news/2000march20/nandiawards2007.html
  5. స్వరలాసిక. "ANDHRA PRADESH STATE NANDI FILM AWARDS 1986-1996". తెలుగు సినిమా. ఎల్.వేణుగోపాల్. Retrieved 26 December 2015.
  6. "The saga of a lensman". The Hindu. Chennai, India. 9 June 2003. Archived from the original on 23 అక్టోబరు 2003. Retrieved 3 డిసెంబరు 2013.