గద్దె సింధూర (జననం 20 ఆగష్టు 1984 - విజయవాడ) [1]).

గద్దె సింధూర

జననం: 20 ఆగష్టు 1984
విజయవాడ
వృత్తి: మోడల్
వెబ్‌సైటు:http://www.Sindhura.com

విశేషాలు సవరించు

ఈమె కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడింది. ఈమె ఆక్‌లాండ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ, ఫిజియాలజీ చదివింది. న్యూజిలాండ్ టెలివిజన్‌లో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంది. 2005లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా ఎంపిక అయింది. తరువాత కొన్ని పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొంది - 2005 తానా సభ, డెట్రాయిట్, న్యూయార్క్ హిందూ సమాజం టెంపుల్ ప్రోగ్రాము వంటివి. ఈమె 2005లో చైనాలో జరిగిన మిస్ వరల్డ్ అందాల పోటీలో సెమీ ఫైనల్‌కు చేరింది.

సింధూర గద్దె నటించిన చిత్రాలు సవరించు

మూలాలు సవరించు

  1. "Miss Worls 2005 bio". Archived from the original on 2007-02-19. Retrieved 2007-04-09.