అమరుల రోజు
భారత దేశంలో అనేక రోజులను అమరవవీరుల దినోత్సవముగా జరుపుకొబడుతున్నది. వీరమరణం పొందిన అమరవీరుల గౌరవార్థం ఆ రోజులని అమరవీరుల దినోత్సవం (Martyrs' Day)గా జరుపుకోబడుతున్నది.
జనవరి 30
మార్చుజనవరి 30 జాతీయస్తాయిలో గుర్తించబడుతుంది. 1948 జనవరి 30లో మహాత్మా గాంధీ నాథూరాం గాడ్సే చేతిలో చనిపొవటంతో ఆ రోజును అమర వీరుల రోజుగా గుర్తిస్తారు.[1] ఆ రోజున భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, రాజ్ ఘాట్ వద్దనున్న గాంధీ సమాధి వద్ద నివాళులుఅర్పిస్తారు.[2]
మార్చి 23
మార్చుమర్చి 23 1931న భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు లను ఉరితీసారు.వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు.[3]
అక్టోబరు 21
మార్చుభారత దేశంలో అక్టోబరు 21న పోలీస్ సంస్మరణ దినంగా జరుపుకుంటారు.[4]
నవంబరు 17
మార్చుఒరిస్సాలో నవంబరు 17న లాలా లజపతిరాయ్ చనిపొయిన రోజును గుర్తిస్తారు.[5]
నవంబరు 19
మార్చునవంబరు 19 ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం మరాఠా సామ్రాజ్య ప్రాంతంలో అమరవీరుల దినోత్సవముగా జరుపుకుంటారు.[6]
మూలాలు
మార్చు- ↑ Martyrs' Day from the Indian government Press Information Bureau
- ↑ Faisal, Mohammad (29 January 2018). "Why India celebrates Martyr's Day, or Shaeed Diwas, on January 30". India Today. Retrieved 29 January 2018.
- ↑ "The muffled voice of rebellion". The Statesman. 29 March 2011. Archived from the original on 6 April 2012. Retrieved 18 December 2011.
- ↑ "Police Martyrs Day 21 October". Telangana News Paper. Banglore. 21 October 2015. Archived from the original on 4 March 2016.
- ↑ "Death anniversary of Lala Lajpat Rai" (PDF). Government of Orissa. Archived from the original (pdf) on 2011-11-23. Retrieved 2018-06-10.
- ↑ "Rani of Jhansi birthday". South Asian Research Centre for Advertisement, Journalism, and Cartoons. 19 November 2010. Archived from the original on 23 ఏప్రిల్ 2012. Retrieved 18 December 2011.