రక్షణ శాఖ మంత్రి
రక్షణ శాఖ మంత్రి భారతదేశం యొక్క కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధిపతి. ఈ శాఖ మొట్టమొదటి మంత్రి శ్రీ బలదేవ్ సింగ్ గారు. శ్రీమతి ఇందిరా గాంధీ గారి భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా రక్షణ శాఖ మంత్రివర్యులు. ప్రస్తుతం శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దేశం యొక్క రెండవ రక్షణ శాఖ మత్రివార్యులు.[1]
కేంద్ర రక్షణ మంత్రి | |
---|---|
![]() జాతీయ చిహ్నం | |
రక్షణ శాఖ | |
Appointer | రాష్ట్రపతి |
Inaugural holder | బలదేవ్ సింగ్ |
Formation | 2 సెప్టెంబర్ 1946 |
Website | https://mod.gov.in |
మంత్రుల జాబితాసవరించు
పేరు | చిత్రము | పదవి కాలం | పార్టీ
(కూటమి) |
ప్రధానమంత్రి | ||
---|---|---|---|---|---|---|
1 | బలదేవ్ సింగ్
(1902-1961) |
2 సెప్తెంబెర్1946 | 1952 | Indian National Congress | జవహర్ లాల్ నెహ్రు | |
2 | కైలాష్నాద్ కట్జు
(1887-1968) |
1955 | 1957 | |||
3 | వి. కే. కృష్ణ మీనన్
(1896-1974) |
1957 | 1962 | |||
4 | యశ్వంతరావు చవాన్
(1913-1984) |
1962 | 1966 | జవహర్ లాల్ నెహ్రు | ||
5 | స్వరణ్ సింగ్ (1907-1994) | 1966 | 1970 | ఇందిరా గాంధీ | ||
6 | జగ్జీవన్ రావ్
(1908-1986) |
1970 | 1974 | |||
(5) | స్వరణ్ సింగ్
(1907-1994) |
1974 | 1975 | |||
7 | ఇందిరా గాంధీ
(1917-1984) |
1975 | 1975 | |||
8 | బన్సీ లాల్
(1927-2006) |
21 December 1975 | 24 March 1977 | |||
(6) | జగ్జీవన్ రావ్
(1908-1986) |
24 March 1977 | 28 July 1979 | Janata Party | Morarji Desai | |
9 | (1910-2 సుబ్రహ్మణ్యం 000) | 28 July 1979 | 14 January 1980 | Janata Party (Secular) | Charan Singh | |
(7) | ఇందిరా గాంధీ
(1917-1984) |
14 January 1980 | 1982 | Indian National Congress | Indira Gandhi | |
10 | ఆర్ . వెంకటరామన్
(1910-2009) |
1982 | 1984 | |||
11 | శంకర్ రావ్ చవాన్
(1920-2004) |
75px | 1984 | 1984 | Indira Gandhi Rajiv Gandhi | |
12 | పి. వి. నరసింహారావు
(1921-2004) |
1984 | 1985 | Rajiv Gandhi | ||
13 | రాజీవ్ గాంధీ
(1944-1991) |
1985 | 1987 | |||
14 | వి. పి. సింగ్
(1931-2008) |
1987 | 1987 | |||
15 | కే.సి. పంత్
(1931-2012) |
1987 | 1989 | |||
(14) | వి.పి. సింగ్ (1931-2008) | 2 December 1989 | 10 November 1990 | Janata Dal (National Front) |
Himself | |
16 | చంద్రశేఖర్
(1927-2007) |
10 November 1990 | 21 June 1991 | Samajwadi Janata Party (National Front) |
Himself | |
17 | శరద్ పవర్
(1940–) |
21 June 1991 | 6 March 1993 | Indian National Congress | P. V. Narasimha Rao | |
(12) | పి.వి. నరసింహారావు
(1921-2004) |
6 March 1993 | 16 May 1996 | |||
18 | ప్రమోద్ మహాజన్
(1949-2006) |
16 May 1996 | 1 June 1996 | Bharatiya Janata Party | Atal Bihari Vajpayee | |
19 | ములాయం సింగ్ యాదవ్
(1939-) |
1 June 1996 | 19 March 1998 | Samajwadi Party (United Front) |
H. D. Deve Gowda I. K. Gujral | |
20 | జార్జ్ ఫెర్నదేస్
(1930–) |
19 March 1998 | 16 March 2001 | Samata Party (National Democratic Alliance) |
Atal Bihari Vajpayee | |
21 | జస్వంత్ సింగ్
(1938-) |
16 March 2001 | 21 October 2001 | Bharatiya Janata Party (National Democratic Alliance) | ||
(20) | జార్జ్ ఫెర్నందేస్
(1930–) |
21 October 2001 | 22 May 2004 | Samata Party Janata Dal (National Democratic Alliance) | ||
22 | ప్రణబ్ ముఖేర్జీ
(1935–2020) |
22 May 2004 | 24 October 2006 | Indian National Congress (United Progressive Alliance) |
Manmohan Singh | |
23 | ఏ.కే. అంటోనీ
(1940–) |
24 October 2006 | 26 May 2014 | |||
24 | అరుణ్ జైట్లీ
(1952–) |
26 May 2014 | 9 November 2014 | భారతీయ జనత పార్టీ (నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్) |
Narendra Modi | |
25 | మనోహర్ పరిక్కర్
(1955–) |
9 November 2014 | 13 March 2017 | |||
(24) | అరుణ్ జైట్లీ
(1952–) |
13 March 2017 | 3 September 2017 | |||
26 | నిర్మలా సీతారామన్
(1959–) |
3 September 2017 | Incumbent |
మూలాలుసవరించు
- ↑ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మల|నమస్తే తెలంగాణా