దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కిది తొలి చిత్రం. ఈ చిత్రానికి హిందీ చిత్రం 'బైజు బావరా' చిత్రానికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఏ.ఎం.రాజా పాడిన 'ఏదో నవీన భావం' పాట జనరంజకమైనది. సాహితీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం లో అమరనాథ్, శ్రీరంజని, రేలంగి వెంకట్రామయ్య, పద్మిని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రసాదరావు, కేల్కర్ అందించారు.

అమర సందేశం
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి.బి.నారాయణ
తారాగణం అమర్‌నాథ్,
శ్రీరంజని,
రేలంగి,
పద్మిని
సంగీతం ప్రసాదరావు,
కేల్కర్
నేపథ్య గానం ఎ. ఎమ్. రాజా,
జిక్కి
నిర్మాణ సంస్థ సాహిని ప్రొడక్షన్స్
భాష తెలుగు


తారాగణం

మార్చు

అమరనాథ్

శ్రీరంజని

రేలంగి వెంకట్రామయ్య

పద్మిని

నాగభూషణం

మిక్కిలినేని

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు

సంగీతం: ప్రసాదరావు, కేల్కర్

నిర్మాతలు: ఎస్.భావనారాయణ, డి.బి.నారాయణ

నిర్మాణ సంస్థ: సాహితీ ప్రొడక్షన్స్

సాహిత్యం:ఆరుద్ర ,శ్రీరంగం శ్రీనివాసరావు

గాయనీ గాయకులు: ఎ.ఎం.రాజా, జిక్కి, ఎ.పి.కోమల,మాధవపెద్ది సత్యం

విడుదల:06:11:1954.

పాటలు

మార్చు
  1. ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా - ఎ. ఎమ్. రాజా
  2. ఏదో ఏదో నవీనభావం కదిలించే మధుర మధుర - ఎ. ఎమ్. రాజా
  3. దయామయి దేవి శారద - ఎ. ఎం. రాజా
  4. ప్రియతమా మరులుమా తిరిగిరాని పయనమేల - జిక్కి
  5. మధురం మధురం మనోహరం రాధా మాధవ - ఎ. ఎమ్. రాజా
  6. మానస లాలస సంగీతం - ఎ. ఎమ్. రాజా
  7. సదసత్‌కళా క్షీరజల విభాగ క్రియానిపుణ - ఎ. ఎమ్. రాజా
  8. జననీ పావనీ ఏది నా శారద ... లోకాలేలే దేవి_ఎ.ఎం.రాజా కోరస్
  9. జయ జయ నంద కిషోరా జయ గోపి మానసచోర_ఎ.ఎం.రాజా
  10. జణ జణ జణ నీ అడుగుల తాళం విను విను విను _ఎ. పి. కోమల
  11. మంచికోసమని చేసిన వంచన నిజమై నిలచేనుగా_జిక్కి
  12. ఎటులమెప్పించేదో నన్ను ఇంక మీద దేవరాయ (పద్యం)_ఎ.ఎం.రాజా
  13. ఏలుకొనుము జగదాంబ ఏకాఎకిని నను చకచక_మాధవపెద్ది
  14. ఏరి మా వారేరి తెలుపరాదటే మయూరి ఏరి_జిక్కి
  15. జాలమేల సరసజేరి మంచివేళరా దిగులు మానరాస్వామి_పి.లీల
  16. మాతర్మేధిని తాత మారుతస్సుఖే తేజ: శుభందో జల_ఎ.ఎం.రాజా
  17. విభుని నిర్మల భక్తి సేవింతునేని అతులమతిని పతివ్రత_జిక్కి, ఎ.ఎం.రాజా.

వనరులు

మార్చు