అమలాపురం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

అమలాపురం శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా పరిధిలో గలదు.

అమలాపురం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దీనిలో భాగంఅమలాపురం లోకసభ నియోజకవర్గం మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°34′48″N 82°0′0″E మార్చు
పటం

మండలాలు మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

 
1999 లో ఎన్నికైన అమలాపురం శాసనసభ్యుడు మెట్ల సత్యనారాయణ రావు
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 అమలాపురం (ఎస్సీ) పినిపె విశ్వరూప్ M వైఎస్సార్సీపీ 72,003 అయితాబత్తుల ఆనందరావు M టీడీపీ 46,349
2014 163 అమలాపురం (ఎస్సీ) అయితాబత్తుల ఆనందరావు M తె.దే.పా 76444 గొల్ల బాబూరావు M వైఎస్సార్సీపీ 64031
2009 163 Amalapuram/అమలాపురం (ఎస్సీ) పినిపె విశ్వరూప్ M/పు INC/కాంగ్రెస్ 57922 చింతా కృష్ణమూర్తి M/పు PRAP/ప్రజారాజ్యం పార్టీ 51649
2004 55 అమలాపురం జనరల్ కుడిపూడి చిట్టబ్బాయి M/పు INDస్వతంత్ర 31858 మెట్ల సత్యనారాయణ రావు M/పు తె.దే.పా /తెలుగుదేశం 27818
1999 55 అమలాపురం జనరల్ మెట్ల సత్యనారాయణ రావు M/పు తె.దే.పా/తెలుగుదేశం 53246 కుడుపూడి ప్రభాకర రావు M/పు INC/కాంగ్రెస్ 34466
1994 55 అమలాపురం GEN/జనరల్ మెట్ల సత్యనారాయణ రావు M/పు తె.దే.పా/తెలుగుదేశం 52926 కుడుపూడి ప్రభాకర రావు M/పు INC/కాంగ్రెస్ 36112
1989 55 అమలాపురం GEN/జనరల్ కుడుపూడి ప్రభాకర రావు పు కాంగ్రెస్ 45863 మెట్ల సత్యనారాయణ రావు M/పు తె.దే.పా/తెలుగుదేశం 41590
1985 55 అమలాపురం GEN/జనరల్ కుడుపూడి ప్రభాకర రావు M/పు INC/కాంగ్రెస్ 41296 రవణం రామచంద్ర రావు M/పు తె.దే.పా/తెలుగుదేశం 33826
1983 55 అమలాపురం GEN/జనరల్ ఎం.సత్యనారాయణ రావు M/పు INDస్వతంత్ర 41283 కుడుపూడి ప్రభాకర రావు M/పు INC/కాంగ్రెస్ 32354
1978 55 అమలాపురం జనరల్ వెంకట శ్రీ రామ రావు పలచొల్ల పు జనతాపార్టీ 25900 నాగేశ్వరరావు దొమ్మేటి M/పు INC (I) /కాంగ్రెస్ 23492
1972 55 Amalapuram/అమలాపురం GEN/జనరల్ కుడుపూడి ప్రభాకర రావు M/పు INC/కాంగ్రెస్ 35048 రవణం రామచంద్ర రావు M/పు INDస్వతంత్ర 25398
1967 55 అమలాపురం జనరల్ కె.పి.రావు పు స్వతంత్ర 25383 ఎన్.ఆర్.రాజు పు కాంగ్రెస్ 22091
1965 By Polls /ఉప ఎన్నిక అమలాపురం జనరల్ ఎన్.ఆర్.రాజు పు కాంగ్రెస్ 25166 కె.వెంకటరత్నం M/పు స్వతంత్ర 20235
1962 58 అమలాపురం జనరల్ కుడుపూడి సూర్యనారాయణ M/పు INDస్వతంత్ర 23581 నడింపల్లి వెంకటపతి M/పు INC/కాంగ్రెస్ 20820
1955 50 Amalapuram/అమలాపురం GEN/జనరల్ Bojja Appala Swamy/బొజ్జా అప్పలస్వామి M/పు IND/స్వతంత్ర 30858 Guttula Narayandas/గుట్టుల నారాయణ దాస్ M/పు CPI/ సీ.ఫి.ఐ. 26165
 • 1951 - బొజ్జా అప్పలస్వామి, నడింపల్లి రామభద్రరాజు
 • 1955 - బొజ్జా అప్పలస్వామి, గోల్కోటి నరసింహమూర్తి
 • 1962 - కుడుపూడి సూర్యనారాయణ
 • 1978 - పలచొల్ల వెంకట శ్రీరామారావు
 • 1967, 1972, 1985, 1989 - కుడుపూడి ప్రభాకరరావు
 • 1983, 1994, 1999 - మెట్ల సత్యనారాయణరావు
 • 2004 - కుడుపూడి చిట్టబ్బాయి
 • 2009-పినిపే విశ్వరూప్
 • 2014- ఐతబత్తుల ఆనంద రావు
 • 2019-పినిపే విశ్వరూప్

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి కుడుపూడి చిట్టబ్బాయి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మెట్ల సత్యనారాయణరావుపై 4040 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. చిట్టబ్బాయి 31858 ఓట్లు సాధించగా, సత్యనారాయణరావుకు 27818 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-25. Retrieved 2014-04-13.