అమ్మాయిలు అబ్బాయిలు
అమ్మాయిలు అబ్బాయిలు 2003, జనవరి 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. రవిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహిత్, విజయ్ సాయి, డెబీనా, సోనూ సూద్, రమ్యశ్రీ, చలపతి రావు, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, చిత్రం శ్రీను ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1]
అమ్మాయిలు అబ్బాయిలు | |
---|---|
దర్శకత్వం | రవిబాబు |
స్క్రీన్ ప్లే | రవిబాబు |
నిర్మాత | పి. కిరణ్ |
తారాగణం | మోహిత్, విజయ్ సాయి, డెబీనా, సోనూ సూద్, రమ్యశ్రీ, చలపతి రావు, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, చిత్రం శ్రీను |
ఛాయాగ్రహణం | జోషి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 30 జనవరి 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుపాటల జాబితా
మార్చునిజం చెప్పమంటే, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. చక్రి ,కౌసల్య
నీలోని అందాలు, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.శ్రీనివాస్, కౌసల్య
సుబ్బారావు సుబ్బారావు, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం రవివర్మ, కౌసల్య
ప్రేమా ఓ ప్రేమా, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.రవివర్మ , కౌసల్య
నువ్వెప్పుడు వచ్చావో , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.సందీప్, కౌసల్య
ఇష్టపడి ఇష్టపడి , రచన: భాస్కర భట్ల రవికుమార్,గానం. శ్రీనివాస్, కౌసల్య .
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: రవిబాబు
- నిర్మాత: పి. కిరణ్
- స్క్రీన్ ప్లే: రవిబాబు
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: జోషి
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "అమ్మాయిలు అబ్బాయిలు". telugu.filmibeat.com. Retrieved 31 December 2017.