అమ్మాయి కాపురం (ధారావాహిక)

జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక

అమ్మాయి కాపురం జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక.[1] రాడన్ మీడియా వర్స్ పతాకంలో రాజా దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో రాధిక శరత్‌కుమార్, మంజుల, ప్రవల్లిక తదితరులు నటించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయిన ఈ ధారావాహిక దాదాపు 900 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది.[2]

అమ్మాయి కాపురం
తరంకుటుంబ కథ
రచయితయండమూరి వీరేంద్రనాథ్
మాటలు
రవి కిరణ్
దర్శకత్వంరాజా
తారాగణంరాధిక శరత్‌కుమార్
మంజుల పరిటాల
ప్రవల్లిక
Theme music composerకిరణ్
Opening theme"తొలి ఆశల రూపము"
వెన్నెలకంటి (పాటలు)
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ప్రొడక్షన్
ఛాయాగ్రహణంవసీగరన్
కెమేరా సెట్‌అప్మల్టికెమెరా
నడుస్తున్న సమయం20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీరాడన్ మీడియా వర్క్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ

నటవర్గం సవరించు

పాత నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

ఇతర వివరాలు సవరించు

జెమిని టీవిలో ఈ ధారావాహిక ముగిసిన తరువాత 2013, డిసెంబరు 9వ తేది నుండి వనితా టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10:00 గంటలకు ప్రసారం చేయబడింది.[4]

మూలాలు సవరించు

  1. నవతెలంగాణ, నవచిత్రం (2015-04-03). "తెలుగు సీరియల్స్‌పై డబ్బింగ్‌ సీరియల్స్‌ దండయాత్ర". Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-26.
  2. "Telugu Tv Serial Ammayi Kapuram Synopsis Aired On Gemini TV Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-02-26.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (3 November 2015). "నీ కళ్లు బాగున్నాయ్‌.. అన్నారు". Archived from the original on 26 ఫిబ్రవరి 2020. Retrieved 26 February 2020.
  4. Ammayi Kapuram Serial Promo (in ఇంగ్లీష్), retrieved 2020-02-26