భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ
(రైల్వే మంత్రిత్వ శాఖ నుండి దారిమార్పు చెందింది)
భారతదేశంలో రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు బాధ్యత వహిస్తుంది. భారతీయ రైల్వేలు, భారతదేశంలో రైలు రవాణాలో గుత్తాధిపత్యాన్ని నిర్వహిస్తున్న ఒక సంస్థ.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
Ministry of Railways | |
---|---|
భారతదేశ చిహ్నం | |
Department వివరాలు | |
అధికార పరిధి | భారతీయ రైలు రవాణా వ్యవస్థ |
ప్రధానకార్యాలయం | రైల్ భవన్, న్యూ ఢిల్లీ |
సంబంధిత మంత్రి | అశ్విని వైష్ణవ్, భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ |
రైల్వేల మంత్రిగా పనిచేసిన కొంతమంది ప్రముఖలు
మార్చు- జాన్ మత్తయ్
- ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
- లాల్ బహదూర్ శాస్త్రి
- మధుదండావతే
- పానంపిళ్ళే గోవింద మీనన్
- మాధవరావు సింధియా
- సి.కె. జాఫర్ షరీఫ్
- జగ్జీవన్ రామ్
- జార్జ్ ఫెర్నాండెజ్
- రామ్ విలాస్ పాశ్వాన్
- నితీష్ కుమార్
- లాలూ ప్రసాద్ యాదవ్
- మమతా బెనర్జీ
గమనిక:భారతీయ రైల్వే మంత్రులుగా ఇంకా చాలమంది పని చేసారు.వారిలో కొంతమందిని మాత్రమే ఇక్కడ చూపించటం జరిగింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్
- IRFCA link