అయ్యప్పస్వామి మహత్యం
అయ్యప్పస్వామి మహత్యం 1989, డిసెంబర్ 15న విడుదలైన భక్తిరస ప్రధానమైన తెలుగు చలనచిత్రం. శరత్ బాబు, షణ్ముఖ శ్రీనివాస్ ,మురళీమోహన్ ,పందరీబాయి,చంద్రమోహన్, నటించిన ఈ చిత్రానికి సంగీతం కె. వి మహదేవన్ సమకూర్చారు.
అయ్యప్పస్వామి మహత్యం (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వాసు |
---|---|
తారాగణం | శరత్‌బాబు, షణ్ముఖ శ్రీనివాస్, చంద్రమోహన్, గిరిబాబు, మురళీమోహన్, పండరీబాయి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, వాణి జయరాం, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | జానకి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కె.వాసు
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ: జానకి ఆర్ట్ పిక్చర్స్
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, వాణి జయరాం, పి సుశీల
విడుదల:1989: డిసెంబర్:15.
పాటలు
మార్చు- ఇరుముడి ఎత్తుకొని నీ దరకి రాబోతే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
- ఓం ఓం అయ్యప్ప ఓంకార రూపా అయ్యప్ప - ఎస్.పి.బాలు బృందం
- కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని - ఎస్.పి.బాలు
- కరిమల వాసుని కథ వినరండి - వాణి జయరాం, ఎస్.పి.శైలజ బృందం
- చండికే ప్రచండికే భక్తవంశ (దండకం) - ఎస్.పి.బాలు
- చతుర్దఘట్టె కరింకాళికాయై స్మరామి ( శ్లోకం ) - ఎస్.పి.బాలు
- ధన్యోహం ఓ శభరీశా నీ శుభ రూపం నేటికి చూశా - ఎస్.పి.బాలు
- మమ్మేలు మా స్వామి మణికంఠుడు భవపాపహరుడైన - పి.సుశీల, శైలజ బృందం
- మాల ధారణం నియమాల తోరణం జన్మకారణం - ఎస్.పి.బాలు
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)