అర్జున్ చరణ్ సేథి

అర్జున్ చరణ్ సేథీ (18 సెప్టెంబర్ 1941 ౼ 8 జూన్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒడిశా శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, భద్రక్ నియోజకవర్గం నుండి  ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికై అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

అర్జున్ చరణ్ సేథి
అర్జున్ చరణ్ సేథి


పదవీ కాలం
5వ , 7వ , 10వ , 12వ , 13వ , 14వ , 15వ & 16వ లో‍క్‍సభ సభ్యుడు
తరువాత మంజులత మండల్
నియోజకవర్గం భద్రక్

వ్యక్తిగత వివరాలు

జననం (1941-09-18)1941 సెప్టెంబరు 18
Odang, భద్రక్ జిల్లా , ఒడిషా
మరణం 2020 జూన్ 8(2020-06-08) (వయసు 78)
భువనేశ్వర్, ఒడిషా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుభద్ర
సంతానం 3 కుమారులు & 2 కుమార్తెలు ( అవిమన్యు సేథి)
నివాసం భద్రక్ , ఒడిషా
మూలం [1]

మూలాలు

మార్చు
  1. "Former Union Minister Arjun Charan Sethi Dies At 79". NDTV.com.
  2. ABP News (8 June 2020). "Former Union Minister Arjun Charan Sethi Passes Away At 79" (in ఇంగ్లీష్). Retrieved 5 September 2024.