అవిమన్యు సేథి
అవిమన్యు సేథీ (జననం 29 జూన్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భద్రక్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
అవిమన్యు సేథీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | మంజులత మండల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | భద్రక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | అర్జున్ చరణ్ సేథి, సుభద్ర | ||
జీవిత భాగస్వామి | శ్రబణి ప్రియదర్శిని | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "Bhadrak, Odisha Lok Sabha Election Results 2024 Highlights: Avimanyu Sethi Emerges Victorious". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
- ↑ "Odisha Lok Sabha Election Result 2024: BJP Won on 20 Seats of Odisha Chunav. Check Stats at results.eci.gov.in". Jagranjosh.com (in ఇంగ్లీష్). 2024-06-05. Retrieved 2024-06-05.
- ↑ "Bhadrak election results 2024 : BJP's Avimanyu Sethi triumphs in Bhadrak Election, Defeats BJD's Manjulata Mandal by 91,544 Votes". The Times of India. 2024-06-05. ISSN 0971-8257. Retrieved 2024-06-05.