మంజులత మండల్ (జననం 26 జూన్ 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భద్రక్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3][4]

మంజులత మండల్
మంజులత మండల్


పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు అర్జున్ చరణ్ సేథి
తరువాత అవిమన్యు సేథి
నియోజకవర్గం భద్రక్

వ్యక్తిగత వివరాలు

జననం (1976-06-26) 1976 జూన్ 26 (వయసు 48)
సమరైపూర్, భద్రక్ జిల్లా , ఒడిశా
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు పద్మనవ దాస్, జెమామణి దాస్
జీవిత భాగస్వామి ముక్తికాంత మండల్
సంతానం 2
నివాసం భద్రక్, ఒడిశా
వృత్తి రాజకీయ నాయకురాలు
మూలం [1]

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Odisha election results 2019: BJD's women card pays off, five in lead". Debabrata Mohapatra. The Times of India. 24 May 2019. Retrieved 18 March 2020.
  3. "Bhadrak Lok Sabha Election Results 2019". The Indian Express. 24 May 2019. Retrieved 24 May 2019.
  4. "BJD list out: Arup Patnaik versus Aparajita Sarangi, Anubhav Mohanty versus Baijayant Panda". The New Indian Express. 28 March 2019. Retrieved 18 March 2020.