అలహాబాద్- ఝాన్సీ పట్టభద్రుల నియోజకవర్గం

ఉత్తర ప్రదేశ్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం

అలహాబాద్-ఝాన్సీ పట్టభద్రులు నియోజకవర్గం, ఉత్తర ప్రదేశ్‌ శాసనమండలి 100 స్థానాలలోఒకటి. ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఫతేపూర్, హమీర్‌పూర్, జలౌన్, కౌశాంబి, బండా,లలిత్‌పూర్, చిత్రకూట్, మహోబా జిల్లాలు ఈ నియోజకవర్గం శాసనసభ పరిధిలోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్ శాసనమండలిలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాన్ సింగ్ యాదవ్ ప్రస్తుత శాసనమండలి సభ్యుడుగా ఉన్నాడు. [1] [2] [3] [4]

శాసన మండలి సభ్యుడు

మార్చు
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1996 యజ్ఞదత్ శర్మ భారతీయ జనతా పార్టీ
2002 యజ్ఞదత్ శర్మ భారతీయ జనతా పార్టీ
2008 యజ్ఞదత్ శర్మ భారతీయ జనతా పార్టీ
2014 యజ్ఞదత్ శర్మ భారతీయ జనతా పార్టీ
2020 మాన్ సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ

ఇదికూడ చూడు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Elector Roll of Allahabad Jhansi Block graduate constituency | District Mahoba, Government of Uttar Pradesh | India". Retrieved 2020-12-16.
  2. "UP legislative council graduates' constituency poll: BJP leaders try to enter counting centre". The New Indian Express. Retrieved 2020-12-16.
  3. "UP MLC polls: SP wrests Varanasi, Allahabad-Jhansi seats from BJP; saffron party wins Agra". Firstpost. 2020-12-06. Retrieved 2020-12-16.
  4. "37.59% polling in Allahabad-Jhansi graduate constituency election". The Times of India. December 2, 2020. Retrieved 2020-12-16.