అలుగుబెల్లి నర్సిరెడ్డి
అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, నల్లగొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యుడు.[1][2]
అలుగుబెల్లి నర్సిరెడ్డి | |||
శాసనసభ మండలి సభ్యుడు
| |||
పదవీ కాలము 2019- ప్రస్తుతం | |||
నియోజకవర్గము | నల్లగొండ – ఖమ్మం – వరంగల్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | యూటీఎఫ్ |
రాజకీయ విశేషాలుసవరించు
2019 లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి యూటీఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 8,976 ఓట్లు రాగా, రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం 9,021 ఓట్లతో గెలుపొందాడు.[3][4]
మూలాలుసవరించు
- ↑ http://magazine.telangana.gov.in/new-mlcs-in-council/
- ↑ https://www.timesnownews.com/amp/india/article/mlc-results-2019-elections-in-ap-telangana-andhra-pradesh-pakalapati-raghu-varma-alugubelli-narsi-reddy/389538
- ↑ https://wap.business-standard.com/article-amp/pti-stories/narsi-reddy-elected-to-council-defeats-sitting-mlc-119032601301_1.html
- ↑ https://telanganatoday.com/utf-candidate-wins-warangal-khammam-nalgonda-teachers-constituency/amp