అల్మాస్‌గూడ,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[2]

అల్మాస్‌గూడ
—  రెవిన్యూ గ్రామం  —
 
 
అల్మాస్‌గూడ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°18′51″N 78°30′33″E / 17.3141059°N 78.5092361°E / 17.3141059; 78.5092361
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం సరూర్‌నగర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,356
 - పురుషుల సంఖ్య 3,249
 - స్త్రీల సంఖ్య 3,107
 - గృహాల సంఖ్య 1,490
పిన్ కోడ్Pin Code : 500079
ఎస్.టి.డి కోడ్ 08415

గుణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా- మొత్తం 6, 356 - పురుషుల సంఖ్య 3, 249 - స్త్రీల సంఖ్య 3, 107 - గృహాల సంఖ్య 1, 490

సమీప గ్రామాలు

మార్చు

ఇక్కడికి మీర్ పేట 3 కి.మీ. బడంగ్ పేట్ 3 కి.మీ,కుర్మల్ గూడ 4 కి.మి, నాదర్గుల్ 5 కి.మీ, రంగన్నగూడ 6 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యాసంస్థలు

మార్చు

ఇక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-10.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.
  3. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Saroornagar/Almasguda

వెలుపలి లంకెలు

మార్చు