బడంగ్‌పేట్
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం లోని పట్టణం
బడంగ్‌పేట్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.[1]ఇది బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇక్కడ బట్టేల్‌గుట్ట కోట ఉంది.
బడంగ్‌పేట్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′17″N 78°31′26″E / 17.3048438°N 78.5237743°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | సరూర్‌నగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 15,913 |
- పురుషుల సంఖ్య | 8,054 |
- స్త్రీల సంఖ్య | 7,859 |
- గృహాల సంఖ్య | 3,712 |
పిన్ కోడ్Pin Code : 500058 | |
ఎస్.టి.డి కోడ్08415 |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[2]
గుణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 15,913 - పురుషుల సంఖ్య 8,054 - స్త్రీల సంఖ్య 7,859 - గృహాల సంఖ్య 3,712
సమీప గ్రామాలు
మార్చుకుర్మల్ గూడ 3 కి.మీ. 3 కి.మీ. బాలాపూర్ 4 కి.మీ. నాదర్గుల్ 5 కి.మీ. దూరంలో ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-10.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.