అల్యూమినియం ఆర్సెనేట్

అల్యూమినియం ఆర్సెనేట్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.అల్యూమినియం ఆర్సెనేట్ రసాయన సంకేత పదం AlAsO4[1].అల్యూమినియం, ఆర్సెనిక్, ఆక్సిజన్ మూలకంల పరమాణు సంయోగ ఫలితంగా అల్యూమినియం ఆర్సెనేట్ సంయోగ పదార్థం ఏర్పడినది.అల్యూమినియం ఆర్సెనేట్ సాధారణంగా అష్ట జలాణువులు ఉన్న ఆక్టాహైడ్రేట్ అల్యూమినియం ఆర్సెనేట్ (AlAsO4.8H2O గా లభిస్తుంది.

అల్యూమినియం ఆర్సెనేట్
పేర్లు
ఇతర పేర్లు
Aluminum arsenate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13462-91-4]
పబ్ కెమ్ 57351442
SMILES [O-][As](=O)([O-])[O-].[Al]
  • InChI=1S/Al.AsH3O4/c;2-1(3,4)5/h;(H3,2,3,4,5)/p-3

ధర్మములు
AlAsO4
మోలార్ ద్రవ్యరాశి 165.901 g/mol
స్వరూపం white crystals
సాంద్రత 3.25 g/cm3
ద్రవీభవన స్థానం 1,000 °C (1,830 °F; 1,270 K)
insoluble
వక్రీభవన గుణకం (nD) 1.596
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
hexagonal
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-1431.1 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
145.6 J/mol K
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

ఉత్పత్తి మార్చు

కరిగే లక్షణమున్న అల్యూమినియం లవణం, సోడియం ఆర్సెనేట్ మధ్య రసాయన వలన రంగులేని ఘన అల్యూమినియం ఆర్సెనేట్ ఏర్పడును.అల్యూమినియం ఆర్సెనేట్ ప్రకృతిలో మాన్స్ ఫీల్డైట్ (mansfieldite) ఖనిజముగా లభిస్తుంది.[2] హైడ్రోథెర్మల్ విధానంలో ఉత్పత్తిఅగు సింథటిక్ జలాయుత అల్యూమినియం ఆర్సెనేట్ ఈ విధంగా Al2O3.3As2O5.10H2O రూపంలో ఉండును[3]

వివిధ ఉష్ణోగ్రత లవద్ద వివిధ ప్రమాణంలో అర్థోఅర్సేనేట్ ను వేడి చెయ్యడం వలన రూపవిహినత, స్పటికాకార అల్యూమినియం ఆర్సెనేట్ ఏర్పడును.[4]

అణుసౌష్టవం మార్చు

గాలియం అర్సేనేట్, బోరాన్ ఆర్సేనేట్ ల వలె అల్యూమినియం ఆర్సెనేట్ α-క్వార్జ్ రకపు సౌష్టవం కల్గి ఉంది.

భౌతిక ధర్మాలు మార్చు

అల్యూమినియం ఆర్సెనేట్ తెల్లని స్పటిక ఘనపదార్థం.అల్యూమినియం ఆర్సెనేట్ అణుభారం 165.901 గ్రాములు/మోల్.25 °C వద్ద అల్యూమినియం ఆర్సెనేట్ సంయోగ పదార్థం సాంద్రత 3.25 గ్రాములు/సెం.మీ3.అల్యూమినియం ఆర్సెనేట్ ద్రవీభవన స్థానం 1,000 °C (1,830 °F;1,270 K).నీటిలో అల్యూమినియం ఆర్సెనేట్ కరుగదు. అల్యూమినియం ఆర్సెనేట్ వక్రీభవన సూచిక 1.596

ఉపయోగాలు మార్చు

మూలాలు/ఆధారాలు మార్చు

  1. Aluminum arsenate at Chemister
  2. Chemistry of Arsenic, Antimony, and Bismuth, Edited by N. C. Norman. page 131,
  3. http://www.minsocam.org/ammin/AM39/AM39_1005.pdf
  4. B. Sharan "A new modification of aluminum ortho-arsenate" Acta Cryst. 1959, vol. 12, 948-949. {{doi:10.1107/S0365110X59002729}}