అల్లంరాజు రంగశాయి కవి
తెలుగు కవి
అల్లంరాజు రంగశాయి కవి (1860 - 1936) ప్రముఖ తెలుగు కవి.
అల్లంరాజు రంగశాయి కవి | |
---|---|
జననం | 1860 |
మరణం | 1936 |
వృత్తి | కవి |
తల్లిదండ్రులు |
|
వీరు ఆరామ ద్రావిడ శాఖీయ బ్రాహ్మణులు, హరితసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తల్లి: చిన్నమాంబ, తండ్రి: అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి. జన్మస్థానము: పీఠికాపుర పరిసరమున నున్న చేబ్రోలు. జననము: 1860- రౌద్రి సంవత్సర నిజాశ్వయుజ శుక్ల తృతీయ సౌమ్యవాసరము. నిర్యాణము: 1936. యువ సంవత్సర చైత్ర బహుళ దశమి.
రచించిన గ్రంథాలు
మార్చుతెలుగు గ్రంథాలు
మార్చు- 1. శ్రీమదాంధ్రచంపూభారతము (ఆంధ్రీకరణము. 1913 ముద్రి)
- 2. రామాయణ చంపువు
- 3. రఘురామ శతకము.
- 4. పరమాత్మ శతకము
- 5. సర్వేశ్వర శతకము.
- 6. గోవింద శతకము.
- 7. లక్ష్మీ శతకము.
- 8. మాధవ శతకము.[1]
- 9. కుక్కుటలింగ శతకము.
- 10. గోపాలస్వామి శతకము.
- 11. మల్లికార్జున శతకము.
సంస్కృత గ్రంథాలు
మార్చు- 1. దైవస్తోత్రరత్నావళి.
- 2. నారాయణానందలహరి.
- 3. కవిమానసరంజని.
మూలాలు
మార్చు- అల్లంరాజు రంగశాయి కవి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 186-191.