అల్లావుద్దీన్ అద్భుతదీపం
(అల్లావుద్దీన్ అద్భుత దీపం నుండి దారిమార్పు చెందింది)
అల్లావుద్దీన్ అద్భుతదీపం 1957 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని ఒకేసారి తమిళంలో "అల్లావుద్దీన్ అర్పుత విళక్కుం" పేరుతోను, హిందీలో "అల్లాడిన్ కా చిరాగ్" అనే పేరుతోను నిర్మించారు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఆర్.రఘునాధ్ |
---|---|
నిర్మాణం | యం.ఎల్.పతి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు రాజ సులోచన, రేలంగి |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు, ఎస్. హనుమంతరావు |
నేపథ్య గానం | ఏ.ఎం. రాజా, పి. సుశీల, వి. సత్యారావు, స్వర్ణలత, జిక్కి, పి.బి. శ్రీనివాస్, కె. రాణి |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | జైశక్తి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు - అల్లావుద్దీన్
- అంజలీదేవి - యాస్మిన్ బేగం, రాజకుమారి
- ఎస్.వి.రంగారావు - జాఫర్, మాంత్రికుడు
- టి.ఎస్.బాలయ్య
- రేలంగి వెంకట్రామయ్య - సయ్యద్
- రాజసులోచన - సితార, నాట్యకత్తె
- జి.శకుంతల
పాటలు
మార్చు- అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల - పి.సుశీల, ఎ. ఎం. రాజా
- జమక్ జమక్ జమ జమక్ జమక్ జమ్మని ఆడండి జగాన - పి.సుశీల బృందం
- తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా నిజంగా లభించు - పిఠాపురం నాగేశ్వరరావు
- మనసంతా నీదిరా వలపంతా నీదిరా - పి.సుశీల
- నిన్ను వలచి ఎన్నెన్నో తలచి ఉన్నాను నేను - పి.సుశీల బృందం
- పిల్లాలంగడి పిల్లాలంగడి అందాల - వి.సత్యారావు, పి.సుశీల, స్వర్ణలత
- పిల్లాపిల్లా రా పెళ్ళిచేసుకో ఎలాగైనా పిల్లాదానా - పి.సుశీల
- సొగసరిదాననయ్య రంగేళి సింగారి - కె.రాణి, పి.బి.శ్రీనివాస్
- వచ్చాను నీకోసమే వగలు తెచ్చాను నీకోసమే - జిక్కి
- యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతు నీవు సాగితే - ఎ.పి. కోమల
వనరులు
మార్చు- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్) - సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
- ఘంటసాల గళామృతంలో అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమా పాటల వివరాలు.