అవంతిక మిశ్రా

భారతీయ సినిమా నటి, మోడల్

అవంతిక మిశ్రా తెలుగు సినిమా నటి. 2014లో వచ్చిన మాయ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]

అవంతిక మిశ్రా
జననంమే 30, 1992
న్యూఢిల్లీ, భారతదేశం
నివాసంముంబై
జాతీయతభారతీయురాలు
చదువుఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్సిట్యాట్, కేంద్రీయ విద్యాలయ హెబ్బల్
విద్యాసంస్థలుబి.యం.ఎస్. ఇంజనీరింగ్ కళాశాల
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2014-ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 7 అంగుళాలు
బరువు55 కిలోలు
తల్లిదండ్రులుఎం.కె. మిశ్రా, సవిత మిశ్రా

జీవిత విశేషాలుసవరించు

అవంతిక 1992, మే 30న ఎం.కె. మిశ్రా, సవిత మిశ్రా దంపతులకు న్యూఢిల్లీలో జన్మించింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్సిట్యూట్, కేంద్రీయ విద్యాలయ హెబ్బల్ లో చదివిన అవంతిక... బి.యం.ఎస్. ఇంజనీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివింది.

సినిమారంగంసవరించు

సినిమాలపై ఆసక్తి ఉన్న అవంతిక చదువు పూర్తికాగానే మోడలింగ్ లోకి ప్రవేశించి పూమా, ఫెమినా వంటి ఇతర కంపెనీలకు ఆరునెలలపాటు మోడలింగ్ చేసింది. దర్శకుడు నీలకంఠ అవంతికను చూసిన 10 నిముషాల్లో మాయ సినిమాకు ఎంపిక చేసాడు.[2]

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2014 మాయ మేఘన తెలుగు
2016 మీకు మీరే మాకు మేమే[3][4] ప్రియ తెలుగు
2017 వైశాఖం భానుమతి తెలుగు
2017 నేంజమెల్లమ్ కాదల్[5] లియోన తమిళం
2019 మీకు మాత్రమే చెప్తా[6] తెలుగు

మూలాలుసవరించు

  1. "Maaya (2014) | Maaya Movie | Maaya Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.
  2. "Modelling gave me confidence to be in movies: Avantika Mishra | The Indian Express". indianexpress.com. Retrieved 30 October 2019.
  3. ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.
  4. ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 జూన్ 2016. Retrieved 3 February 2020.
  5. "Took time to fall in love with cinema: Avantika | Business Standard News". Business-standard.com. 17 జనవరి 2017. Retrieved 30 October 2019.
  6. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 నవంబర్ 2019. Retrieved 1 November 2019.

ఇతర లంకెలుసవరించు