అసోం శాసనసభ ఎన్నికలు 2006

అస్సాం

అసోం రాష్ట్ర 12వ శాసనసభకు 2006 ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి.

గణాంకాలుసవరించు

 • మొత్తం నియోజక వర్గాలు: 126
  • సాధారణ:102
  • ఎస్.సి:8
  • ఎస్.టి:16
 • మొత్తం ఓటర్లు: 1,74,34,173
 • మొత్తం అభ్యర్థుల సంఖ్య: 997
 • ఎన్నికలను రెండు అంచెల్లో, నిర్వహించారు. వివరాలు:
   
  Assam legislative assembly 2016
 • పోలింగు శాతం: 75.72

కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతున్నందున అసోం ఓట్ల లెక్కింపును వాటితో పాటు మే 11న జరిపేందుకు ఎన్నికల కమిషను ఏర్పాట్లు చేసింది.

పార్టీలు, పోటీ చేసిన స్థానాలు, ఫలితాలుసవరించు

ఎన్నికలలో పోటీ చేసిన ప్రముఖ రాజకీయ పక్షాలు, సాధించిన స్థానాల వివరాలు:

పార్టీ పోటీ చేసిన స్థానాలు గెలిచిన స్థానాలు
భారత జాతీయ కాంగ్రెసు 120
భారతీయ జనతా పార్టీ 125
అసోం గణ పరిషత్ 100
నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ 45
భారత కమ్యూనిస్టు పార్టీ 9
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 16
జనతా దళ్ (యునైటెడ్) 12
రాష్ట్రీయ జనతా దళ్ 7
సమాజ్‌వాది పార్టీ 7


ప్రతిస్పందనలుసవరించు

బయటి లింకులుసవరించు