ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ 14వ దిగువసభ (2014–2019)
ఆంధ్రప్రదేశ్ పద్నాలుగో శాసనసభ 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తరువాత ఎన్నికైన సభ్యులచే ఏర్పడింది.[1]భారత ఎన్నికల సంఘం ద్వారా 2014 మే 7న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒకేదశలో ఎన్నికలు జరిగాయి.2014 మే 16 ఉదయం ఎన్నికల ఓట్లు లెక్కింపు అధికారికంగా ప్రారంభమైంది.అదేరోజు ఫలితాలు ప్రకటించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ | |||||
---|---|---|---|---|---|
| |||||
![]() | |||||
అవలోకనం | |||||
శాసనసభ | ఆంధ్రప్రదేశ్ శాసనసభ | ||||
కాలం | 2014 మే – 2019 జూన్ | ||||
ఎన్నిక | 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు | ||||
ప్రభుత్వం | నాయుడు మంత్రిమండలి | ||||
గవర్నరు | |||||
గవర్నరు | ఇ.ఎస్.ఎల్.నరసింహన్ | ||||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |||||
![]() | |||||
సభ్యులు | 175 | ||||
స్పీకరు | కోడెల శివప్రసాదరావు | ||||
సభా నాయకుడు | చంద్రబాబు నాయుడు | ||||
ముఖ్యమంత్రి | చంద్రబాబు నాయుడు | ||||
ప్రతిపక్ష నాయకుడు | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ||||
పార్టీ నియంత్రణ | టిడిపి |
ముఖ్య కార్యనిర్వాహక సభ్యులు
మార్చుహోదా | పేరు |
---|---|
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
స్పీకరు | కోడెల శివ ప్రసాదరావు |
డిప్యూటీ స్పీకరు | మండలి బుద్ధ ప్రసాద్ |
సభా నాయకుడు (రాష్ట్ర ముఖ్యమంత్రి) | ఎన్. చంద్రబాబు నాయుడు |
ప్రతిపక్ష నాయకుడు | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి |
కార్యదర్శి- ఆంధ్రప్రదేశ్ శాసనసభ | పి. బాలకృష్ణమాచార్యులు |
పార్టీల వారీగా సీట్ల పంపకాలు
మార్చుపార్టీ | పార్టీ సంక్షిప్త పేరు. | సీట్లు | శాసనసభలో పార్టీ నాయకుడు | |
---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | టిడిపి | 125 | ఎన్.చంద్రబాబు నాయుడు | |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | వై.ఎస్.ఆర్.సి.పి | 44 | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి | |
భారతీయ జనతా పార్టీ | బిజేపి | 4 | - | |
మొత్తం | 175 | – |
ఇవి కూాడా చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "AP elections result 2014: All you need know about Andhra Pradesh Lok Sabha and Assembly polls". www.timesnownews.com. Retrieved 2022-05-29.