మద్రాసు నుండి 1932 సంవత్సరంలో ప్రారంభించబడి ఏడు ముద్రణా కేంద్రాలకు విస్తరించిన తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి [1]. దీనికి ఆండ్ర శేషగిరిరావు సంపాదకులు. యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.[2].

ఆంధ్రభూమి
Andhrabhoomilogo.jpg
రకముప్రతి దినం దిన పత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీట్

యాజమాన్యం:‌దక్కన్ క్రానికల్ గ్రూప్
స్థాపన1932, మద్రాసు
వెలసోమ-శని:రూ, ఆది:....
ప్రధాన కేంద్రముహైదరాబాదు

వెబ్‌సైటు: http://www.andhrabhoomi.net

ప్రస్థానంసవరించు

గోవిందుని రామశాస్త్రి (గోరా శాస్త్రి), పండితారాధ్యుల నాగేశ్వరరావు, గజ్జెల మల్లారెడ్డి, ఎ. బి. కె. ప్రసాద్, కె. ఎన్‌. వై. పతంజలి, సి. కనకాంబరరాజు, ఎం. వి. ఆర్. శాస్త్రి సంపాదక బాధ్యతలు వహించారు.

కొన్ని శీర్షికలుసవరించు

ఎం.వి.ఆర్. శాస్త్రి రచించిన ఆంధ్రాయణం సీరియల్ గా ఆదివారం సంచికలో ప్రచురించడుతున్నది (2014) .[3]

సామర్ల రమేష్ బాబు నిర్వహణలో నుడి శీర్షిక తెలుగు భాషాభివృద్ధి వ్యాసాలు ప్రతి గురువారం వెలువడుతున్నది.[4]

మూలాలుసవరించు

  1. ఆంధ్రభూమి
  2. బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రభూమి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 416–417.CS1 maint: extra punctuation (link)
  3. "ఆంధ్రభూమి ఆదివారంలో ఆంధ్రాయణం". Archived from the original on 2014-02-08. Retrieved 2014-03-18.
  4. "నుడి పాతనిల్వలు". Archived from the original on 2013-07-13. Retrieved 2014-03-19.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆంధ్రభూమి&oldid=2821047" నుండి వెలికితీశారు