ఆకులమన్నాడు

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, గూడూరు మండలం లోని గ్రామం

ఆకులమన్నాడు, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం

ఆకులమన్నాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,492
 - పురుషులు 2,836
 - స్త్రీలు 2,656
 - గృహాల సంఖ్య 1,542
పిన్ కోడ్ : 521366
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో కోకనారాయణపాలెం, కంకతావ, అరిసెపల్లి, బొర్రపోతులపాలెం, నడుపూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 66 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

మ్ండల పరషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఆకులమన్నాడు

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

==గ్రామ పంచాయతీ== ఆకులమన్నాడు లో ఉంది శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మిస్తున్నారు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

శ్రీ కోదండరామాలయం:- పురాతనమైన ఈ ఆలయం శిధిలావస్థకు చేరడంతో, నూతన ఆలయం నిర్మించుచున్నారు. [2]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

వరి, కూరగాయలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5579.[2] ఇందులో పురుషుల సంఖ్య 2778, స్త్రీల సంఖ్య 2801, గ్రామంలో నివాసగృహాలు 1459 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 892 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 5,492 - పురుషుల సంఖ్య 2,836 - స్త్రీల సంఖ్య 2,656 - గృహాల సంఖ్య 1,542

మూలాలుసవరించు

  1. "ఆకులమన్నాడు". Retrieved 29 June 2016.[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

[2] ఈనాడు కృష్ణా; 2015,సెప్టెంబరు-3; 5వపేజీ.