ఆడజన్మ (1970 సినిమా)

ఇదే పేరుతో 1951లో వచ్చిన మరొక సినిమా ఆడ జన్మ

ఆడజన్మ (1970 సినిమా)
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఐ.యన్. మూర్తి
తారాగణం జమున,
హరనాధ్,
నాగభూషణం,
చంద్రమోహన్,
గీతాంజలి,
కె.మాలతి,
విజయశ్రీ,
రాజబాబు,
అల్లు రామలింగయ్య,
కాంచన జూనియర్
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఎల్.ఆర్. ఈశ్వరి (?),
బి. వసంత,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ మూవీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

  1. ఎవరొచ్చారమ్మా ఎవరొచ్చారే ఈ బొమ్మల కొలువులో - సుశీల, బి.వసంత బృందం
  2. తనకోసమని తన హాయీకని నా భాధను నేనే దాచుకొని ఎన్నాళ్ళు - సుశీల
  3. నీ కథ ఇంతేనమ్మా దీనికి అంతే లేదమ్మా కాలం మార్చని కన్నీటి గాధమ్మ - ఘంటసాల .రచన; ఆత్రేయ.
  4. ప్రేమించానే నిన్ను ప్రేమించానే ప్రేమలోని - ఎల్. ఆర్. ఈశ్వరి - ?

వనరులు మార్చు