ఆడది గడప దాటితే 1980 లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బి.రామచంద్రరావు, ఎ.ఎం.రాజా, సి.సుబ్బారాయుడులు నిర్మించిన ఈ సినిమకు బి.ఎస్.నారాయణ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, కన్నడ మంజుల, నరసింహరాజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.బి.శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఆడది గడప దాటితే
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
తారాగణం మాగంటి మురళీమోహన్,
శ్రీధర్,
కన్నడ మంజుల
సంగీతం ఎం.బీ.శ్రీనివాస్
నిర్మాణ సంస్థ శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొదక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు[2] మార్చు

  1. ఓ మనసా పాడుకో పిచ్చిగా ఆ పాటలో తల దాచుకో వెచ్చగా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  2. నీ చల్లని నవ్వుల వెన్నెల నా మదిలో రేపెను కోరికా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరథి
  3. మొదలెక్కడ తుది ఎక్కడ ఈ తనువులు కలిసెదెక్కడ ఎక్కడ - ఎస్. జానకి - రచన: కోపల్లె శివరాం
  4. మౌనం ...పూలకెంత మౌనం ఈ సంధ్యవేళకెంత మౌనం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె

మూలాలు మార్చు

  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2015/01/1980_21.html[permanent dead link]
  2. "సినిమా పాటలు". mio.to/album. Archived from the original on 2022-09-24.

బాహ్య లంకెలు మార్చు