ఆడపడుచు (1967 సినిమా)

(ఆడపడుచు నుండి దారిమార్పు చెందింది)
ఆడపడుచు
(1967 తెలుగు సినిమా)
Aada Paduchu.jpg
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
చంద్రకళ,
పద్మనాభం,
శోభన్ బాబు,
గీతాంజలి
సంగీతం టి.చలపతిరావు
నేపథ్య గానం మాధవపెద్ది సత్యం,
టి.ఆర్. జయదేవ్,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల ,
బి. వసంత
నిర్మాణ సంస్థ సుభాషిని ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. గారడి చేసే కన్నులతో నన్నారడి - టి. ఆర్. జయదేవ్, సుశీల
  2. ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా - మాధవపెద్ది, బి. వసంత
  3. మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది - సుశీల బృందం
  4. రిక్షావాలను నేను పక్షిలాగ పోతాను - ఘంటసాల
  5. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, పుట్టినరోజున మీ దీవెనలే వెన్నెలకన్నా చల్లదనం - పి.సుశీల
  6. ఇదేనా దయలేని లోకాన న్యాయం ఇదేనా - పి.సుశీల

మూలాలుసవరించు