ఆడపిల్లల తండ్రి

తెలుగు సినిమా

ఆడపిల్లల తండ్రి 1974లో విడుదలైన తెలుగు సినిమా. ఇది కె.వాసు తొలి సారి దర్శకత్వం వహించి నిర్మించిన తెలుగు సినిమా. సత్యా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, భారతి, జయసుధ ప్రధాన తారాగణంగా నటించారు.[1]

ఆడపిల్లల తండ్రి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వాసు
నిర్మాణ సంస్థ సత్యా ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.ఇలాగే నీవే ఇలాగే నీవే నా ఎదుట వుండాలి, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల

2.ఆదివారం అమావాస్య అందరికీ మంచిది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శరావతి, కౌసల్య, రమాదేవి

3.ఒరోరి చిన్నవాడా చిన్నకారున్నవాడా , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.మాధవపెద్ది రమేష్ బృందం

4.పేరయ్య తాతా పేరయ్య తాతా పెళ్ళిళ్ళు చేసే, రచన.సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, సరస్వతి

5.కొంతమందికి డబ్బుంటుంది కానీ బుద్దివుండదు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎం.రమేష్

మూలాలు

మార్చు
  1. "Rajababu | హాస్యనట చక్రవర్తి | రాజబాబు - Official Filmography - Aadapillala Thandri: September 07 1974". rajababucomedian.myportfolio.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-14.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు