ఆత్మబంధం 1991లో విడుదలైన తెలుగు సినిమా. హరితా ప్రొడక్షన్స్ క్రింద బూరుగపల్లి కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ వర్మ దర్శకత్వం వహించాడు. సుమన్, లిస్సి, కోట శ్రీనివాసరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.

ఆత్మబంధం
(1991 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సునీల్ వర్మ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.ఊరుకో ఊరుకో బంగారు కొండ , రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్.చిత్ర

2.ఏమండీ ఏవి శ్రీవారు ఏవి మనవైన నిముషాలు, రచన: సిరివెన్నెల, గానం.మిన్ మినీ

3.ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి, రచన:సిరివెన్నెల, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.కన్నాడు మాఅయ్య కన్నయ్యా నన్నురచన:సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం

5.పోరింక పడలెనే నో రిప్లై వస్తుంటే నువ్వు, రచన: ఎం.ఎం.కీరవాణి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆత్మబంధం
  • "ATHMA BANDHAM | TELUGU FULL MOVIE | SUMAN | LISSY | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-14.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆత్మబంధం&oldid=4368465" నుండి వెలికితీశారు