ఆదర్శ వీరులు 1962లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జి.విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మినీ ప్రియదర్శిని, లలిత, విజయ, సత్యన్ లు నటించగా, మారెళ్ళ రంగారావు సంగీతం అందించాడు.[1]

ఆదర్శ వీరులు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం పద్మినీ ప్రియదర్శిని,
లలిత
విజయ
సంగీతం మారెళ్ళ రంగారావు
నిర్మాణ సంస్థ శ్రీ కృష్ణబాలాజీ ప్రొదక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు[2] మార్చు

  1. అ హ హ.. చక్కని పూవులే సొంపులు గుల్కె - మైధిలి, కుమరేష్ బృందం
  2. అనురాగ దైవమ్మా మాతా తల్లినే మించిన వారు లోకాన లేరు - ఎ.పి. కోమల
  3. ఇలయే మధువనమే పూవుల ప్రేమలే పావనమే - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
  4. కైలాసనాధా కారుణ్యసాగరా కాలకంఠా శివా - వైదేహి, కౌసల్య
  5. దేశమ్ముకొరకు త్యాగమ్ము చేయువీరుల పూజిస్తాం - పిఠాపురం, మాధవపెద్ది, అప్పారావు
  6. న్యాయమే లేని కాలమండోయ్ ధర్మం కలనైనా కానదండోయ్ - ఎస్.జానకి
  7. రాచిలుకా కనవేల ఈ సొగసే.. ఈరేయి కనువిందు కానవో - పి.బి.శ్రీ

మూలాలు మార్చు

  1. "Aadarsha Veerulu (1962)". Indiancine.ma. Retrieved 2020-08-15.
  2. రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "ఆదర్శవీరులు - 1961". ఆదర్శవీరులు - 1961. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)