ఆదికేశవ
ఆదికేశవ 2023లో తెలుగులో విడుదలకానున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించాడు.[2] వైష్ణవ్ తేజ్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నవంబర్ 10న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల నవంబర్ 24న విడుదల చేయనున్నారు.[3]
ఆదికేశవ | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ ఎన్.రెడ్డి |
స్క్రీన్ ప్లే |
|
కథ | శ్రీకాంత్ ఎన్.రెడ్డి |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | డడ్లీ, ఆర్థర్ ఎ. విల్సన్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థలు | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ |
విడుదల తేదీ | 2023 నవంబర్ 24 |
సినిమా నిడివి | 2 గంటల 10 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- వైష్ణవ్ తేజ్ - రుద్రకాళేశ్వర రెడ్డి[4]
- శ్రీలీల[5]
- అపర్ణాదాస్
- జోజు జార్జ్
- రాధిక
- సుమన్
- తనికెళ్ళ భరణి
- సుదర్శన్
విడుదల
మార్చుఆదికేశవ సినిమా ఆగస్ట్ 18న విడుదల కావాల్సి ఉండగా,[6] అనివార్య కారణాల వల్ల నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.[7]
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "సిత్తరాల సిత్రావతి[8]" | రామజోగయ్య శాస్త్రి | రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా | 4:05 |
2. | "హే బుజ్జి బంగారం[9]" | రామజోగయ్య శాస్త్రి | అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల | 4:17 |
3. | "లీలమ్మ" | కాసర్ల శ్యామ్ | నాకాష్ అజిజ్ & ఇంద్రావతి చౌహన్ |
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
- నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్.రెడ్డి
- సంగీతం: జి. వి. ప్రకాష్
- సినిమాటోగ్రఫీ: డడ్లీ, ఆర్థర్ ఎ. విల్సన్
- ఎడిటర్: నవీన్ నూలి
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (14 November 2023). "వైష్ణవ్ తేజ్ ఆదికేశవ రన్‌టైం ఎంతో తెలుసా..?". www.ntnews.com. Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Andhrajyothy (14 January 2022). "వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమా". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ Eenadu (14 November 2023). "మరోసారి వాయిదాపడ్డ 'ఆదికేశవ'.. కారణమిదే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Namasthe Telangana (16 May 2023). "గుడిని కాపాడే రుద్రకాళేశ్వర రెడ్డి". Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.
- ↑ A. B. P. Desam (14 June 2023). "'ఆదికేశవ' నుంచి శ్రీలీల బర్త్ డే గ్లిమ్స్ అదిరిందిగా!". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ V6 Velugu (8 July 2023). "ఆదికేశవ రిలీజ్ డేట్ అనౌన్స్". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (19 August 2023). "నవంబరులో ఆదికేశవ". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Mana Telangana (9 September 2023). "'ఆదికేశవ' నుంచి 'సిత్తరాల సిత్రావతి' సాంగ్ విడుదల". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Zee News Telugu (11 October 2023). "ఆదికేశవ నుంచి హే బుజ్జి బంగారం సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్ తో ఇరగదీసిన వైష్ణవ్, శ్రీలీల." Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.