పంజా వైష్ణవ్‌ తేజ్‌ తెలుగు సినిమా నటుడు. ఆయన 2020లో ఉప్పెన సినిమా ద్వారా హీరోగా మారాడు. వైష్ణవ్ తేజ్‌ జానీ, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., అందరివాడు చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు.

పంజా వైష్ణవ్‌ తేజ్‌
జననం13 జనవరి, 1990
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2003-ప్రస్తుతం
తల్లిదండ్రులుశివ ప్రసాద్, విజయ దుర్గ
కుటుంబంచిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ (మేనమామలు), సాయి ధరమ్ తేజ్ (అన్నయ్య)[1]

నటించిన సినిమాలు సవరించు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు మూలాలు
2003 జానీ జానీ (చిన్ననాటి పాత్ర) బాల నటుడు
2004 శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. శ్రీ రామచంద్ర మూర్తి బాల నటుడు [2]
2005 అందరివాడు సిద్దు బాల నటుడు
2020 ఉప్పెన ఆశీర్వాదం "ఆసి" హీరోగా తొలి చిత్రం [3]
2021 కొండపొలం [4]
2022 రంగ రంగ వైభవంగా తెలుగు [5]
అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు [6]
ఆది కేశవ తెలుగు [7]

మూలాలు సవరించు

  1. IndiaThe Hans (21 January 2019). "Sai Dharma Tej Introduces Panja Vaisshnav Tej". www.thehansindia.com. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  2. The Times of India. "Did you know Panja Vaisshnav Tej played a role in Shankar Dada MBBS? - Times of India". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  3. The New Indian Express (6 May 2019). "Panja Vaisshnav Tej's debut film titled Uppena". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
  4. News18 Telugu (8 May 2021). "Kondapolam OTT Release: కొండపొలం ఓటీటీ రిలీజ్.. ఆహాలో స్ట్రీమ్ కానున్న ఉప్పెన హీరో సెకండ్ ఫిల్మ్." Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  5. Sakshi (3 April 2021). "ఫ్యామిలీకి దగ్గరయ్యేలా..." Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  6. TV9 Telugu (16 February 2021). "Panja Vaishnav Tej : అక్కినేని వారి బ్యానర్ లో మెగాహీరో మూడవ సినిమా.. దర్శకుడు ఎవరో తెలుసా..? - mega hero vaishnav tej next movie with Annapurna studios". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  7. Andhrajyothy (14 January 2022). "వైష్ణవ్‌తేజ్‌ కొత్త సినిమా". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.