ఆధ్యాత్మిక పత్రికలు
ఆధ్యాత్మిక పత్రికలు, ఆధ్యాత్మిక సమాచారాన్ని అందిస్తాయి. అనేక రకాల అధ్యాత్మిక పత్రికలు తెలుగు భాషలో ప్రచురితవుతున్నాయి.
కొన్ని పత్రికలు
మార్చు- శ్రీ రామకృష్ణ ప్రభ [1] - 1944లో స్వామి నిర్వికల్పానంద స్థాపించాడు.
- యధార్ధ భారతి [2] - 1927లో మలయాళ స్వామి ప్రారంభించాడు.
- దివ్యవాణి (వారపత్రిక)
- శ్రీశైలప్రభ
- తెలుగు ప్రేమ ప్రచారక్
- శాంతి
- మోక్షసాధని
- ఆది శైవ పత్రిక
- ధివ్య జ్ఞాన దీపిక
- శ్రీ రామ దర్శనం
- విశ్వ మీమాంస
- ధర్మ జ్యోతి
- కుసుమ హరనాధ
- సనాతన సారధి[3] - 1958లో సత్య సాయి బాబా ప్రారంభించాడు.
- శుభవార్త
- మెహర్ యుగ
- సద్గురువాణి
- అరణ్య స్పంధన
- శుకవాణి
- శివానందవాణి
- గిరిధారి
- వైదిక ధర్మము
- వేదాంత భేరి
- శ్రీ వేదాంతదీపిక
- విశ్వశాంతి
- దర్శనమ్, ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక
మూలాలు
మార్చు- ↑ శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక (Sri Ramakrishna Prabha Monthly Subcription Home Delivery) - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-05-12. Retrieved 2020-05-11.
- ↑ "Sri Vyasashramam". vyasasramam.org. Retrieved 2020-05-11.
- ↑ "SRI SATHYA SAI PUBLICATIONS". saireflections.org. Retrieved 2020-05-11.