ఆనంద్‌పూర్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం

ఆనంద్‌పూర్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, రూప్‌నగర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఆనంద్‌పూర్ సాహిబ్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లా రూప్‌నగర్
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య49
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఆనంద్‌పూర్ సాహిబ్

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

మార్చు
సంవత్సరం AC నం. పేరు పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2022[3] 49 హరిజోత్ సింగ్ బైన్స్ ఆప్ 82132 కన్వర్ పాల్ సింగ్ కాంగ్రెస్ 36352
2017[4] 49 కన్వర్ పాల్ సింగ్ కాంగ్రెస్ 60800 పర్మింధర్ శర్మ బీజేపీ 36919
2012 49 మదన్ మోహన్ మిట్టల్ బీజేపీ 62600 కన్వర్ పాల్ సింగ్ కాంగ్రెస్ 54714
2007 65 సంత్ అజిత్ సింగ్ శిరోమణి అకాలీదళ్ 47810 రమేష్ దత్ శర్మ కాంగ్రెస్ 37912
2002 66 రమేష్ దత్ శర్మ కాంగ్రెస్ 41950 తారా సింగ్ శిరోమణి అకాలీదళ్ 29268
1997 66 తారా సింగ్ శిరోమణి అకాలీదళ్ 37878 రమేష్ దత్ శర్మ కాంగ్రెస్ 31834
1992 66 రమేష్ దత్ బీజేపీ 11699 బసంత్ సింగ్ కాంగ్రెస్ 8232
1985 66 తారా సింగ్ శిరోమణి అకాలీదళ్ 20638 గుర్వీర్ సింగ్ కాంగ్రెస్ 19708
1980 66 బసంత్ సింగ్ కాంగ్రెస్ (I) 23280 అజిత్ సింగ్ శిరోమణి అకాలీదళ్ 19695
1977 66 మధో సింగ్ జనతా పార్టీ 15987 శివ సింగ్ కాంగ్రెస్ 11987
1972 73 జైల్ సింగ్ కాంగ్రెస్ 22389 రాజిందర్ సింగ్ స్వతంత్ర 19133
1970 73 (ఉప ఎన్నిక) జైల్ సింగ్ NCJ 21747 సాధు సింగ్ శిరోమణి అకాలీదళ్ 20552
1969 73 సాధు సింగ్ కాంగ్రెస్ 14814 శివ సింగ్ స్వతంత్ర 11690
1967 73 J. సింగ్ కాంగ్రెస్ 12016 సాధు సింగ్ ఎడిఎస్ 9768
1962 140 బాలూ రామ్ కాంగ్రెస్ 25987 సుచా సింగ్ స్వతంత్ర 12988
1957 83 బలూ రామ్ కాంగ్రెస్ 20836 కరమ్ చంద్ స్వతంత్ర 17378
1952 (పోల్స్ ద్వారా) మోహన్ లాల్ కాంగ్రెస్ 26667 బి. చంద్ స్వతంత్ర 13374
1951 57 హరి చంద్ FBL(MG) 10896 మోహన్ లాల్ కాంగ్రెస్ 10085

మూలాలు

మార్చు
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.