ఆయనగారు

1998లో విడుదలైన తెలుగు సినిమా

ఆయనగారు 1998, డిసెంబర్ 18న వెలువడిన తెలుగు సినిమా. శ్రీకాంత్, ఊహ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎన్.సత్య దర్శకత్వం వహించగా జ్యోతి ఆర్ట్ ఎంటర్‌ప్రైజస్ బ్యానర్‌పై ఎం.ఆర్.రెడ్డి నిర్మించాడు.[1]

ఆయనగారు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.సత్య
నిర్మాణం ఎం.ఆర్.రెడ్డి
తారాగణం శ్రీకాంత్,
ఊహ
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ జ్యోతి ఆర్ట్ ఎంటర్‌ప్రైజస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎన్.సత్య
  • నిర్మాత: ఎం.ఆర్.రెడ్డి
  • సంగీతం: విద్యాసాగర్

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Aayanagaru (N. Satya) 1998". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2022.

బయటిలింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆయనగారు&oldid=4211213" నుండి వెలికితీశారు